Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేదు.. నా పిల్లల విషయంలో తప్పు చేశాను : నాగబాబు

ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేదు.. నా పిల్లల విషయంలో తప్పు చేశాను : నాగబాబు

  • November 25, 2020 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేదు.. నా పిల్లల విషయంలో తప్పు చేశాను : నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఏం మాట్లాడినా.. అందరికీ అర్ధమయ్యేలా చాలా క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల ఈయన కొడుకు, కూతురి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ‘మన ఛానల్ మన ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మనసులోని భావాలను తన అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు నాగబాబు. ఇటీవల ఓ వీడియో ద్వారా వరుణ్ తేజ్, నిహారికల గురించి స్పందిస్తూ :

“నేను గొప్ప కమ్యూనికేటర్‌ని కాకపోవచ్చు కానీ.. ఎంతోకొంత బెటర్ అనేది నా ఫీలింగ్.అప్పట్లో నేను నా పిల్లలు నిహారిక, వరుణ్‌లకు చాలా విషయాలు కూలంకషంగా చెప్పేవాడిని. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం వంటివి కూడా చేసేవాడిని. నిహారిక, వరుణ్‌లను ఒకటి రెండు సార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే పిల్లలను అలా కొట్టడం తప్పు. ఆ టైమ్‌లో నాకు దీని పై సరైన అవగాహన లేదు. పిల్లలకు నేను ఎప్పుడూ ఒక్కటే చెబుతాను.. మీరు మీ తల్లిదండ్రులతో ఫ్రీ గా మాట్లాడండి. అన్ని విషయాలు షేర్ చేసుకోండి. నా పిల్లలిద్దరినీ పిలిచి వాళ్లకు ఓ గ్యారెంటీ ఇచ్చాను. ఈ భూమ్మీద మీ జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా నేనొక్కడిని మాత్రమే మీ సమస్యను సరిగ్గా అర్థం చేసుకొని పరిష్కారం చూపగలను. అది చెప్పుకోలేని సమస్య అయినా సరే.. నాతో చెప్పండి. ఎందుకంటే ఈ భూమి పై మీకంటే నాకు విలువైన వాళ్ళు ఎవ్వరూ లేరు.

All set for Varun Tej marriage1

నా పిల్లలతో కమ్యూనికేట్ కావడంలో ఎలాంటి దాపరికాలు పెట్టుకోలేదు. వరుణ్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాల్లోకి వస్తాను అన్నాడు. అందుకు నేను ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాను. అయితే వరుణ్ కు ఒక్కటే చెప్పాను. ఒకవేళ నటుడిగా సక్సెస్ కాకపోతే డిజప్పాయింట్ అవ్వొద్దు అని. అలా అని ప్రయత్నంలో లోటుండకూడదు. ‘నేను పెద్ద హీరో కాకపోతే నాన్నకు మాటిచ్చాను.. ఇప్పుడెలా’ అని ఫీలవ్వొద్దు.. నువ్ ఎలా ఉన్నా సరే యూ ఆర్ మై సన్’ అని ధైర్యం చెప్పాను. అదేవిధంగా నిహారికకు కూడా చెప్పా. మీరు ఏదైనా సాధించినా, సాధించకపోయినా అది పర్సనల్. కానీ నా కొడుకు, కూతురు సక్సెస్ కాలేదని నేను బాధపడను. నాకు నా పిల్లలు సంతోషం ముఖ్యం. అంతే.. అలానే వాళ్ళను మోటివేట్ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Babu
  • #Naga babu konidela
  • #Niharika
  • #Varun Tej

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

18 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

7 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

8 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

9 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

13 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version