Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

  • June 28, 2025 / 05:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

ప్రముఖ యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఇష్టాల్లో కార్‌ రేసింగ్‌, హోటల్‌ బిజినెస్ ఉన్నాయనే విషయం మీకు తెలిసిందే. చాలా సందర్భాల్లో చైతు ఈ విషయం చెప్పాడు కూడా. తాజాగాలో ఇందులో ఒక ఇష్టాన్ని తన భార్య శోభిత ధూళిపాళకు కూడా నేర్పించారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత (Sobhita Dhulipala) గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు.

Naga Chaitanya

అంతేకాదు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇటీవల నాగచైతన్య ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. వారం మొత్తం వర్క్‌ లైఫ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీకెండ్‌లో వ్యక్తిగత జీవితానికే టైమ్‌ స్పెండ్‌ చేస్తామని చెప్పారు. క్వాలిటీ టైమ్‌ను స్పెండ్‌ చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్‌ పాటిస్తున్నాం.

Naga chaitanya about life with Sobhita Dhulipala2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

మేమిద్దరం హైదరాబాద్‌లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నామని చైతు చెప్పాడు. ఆదివారాల్లో అయితే మాకు నచ్చినట్లుగా ఉంటాం. రాత్రిళ్లు సినిమాలకు వెళ్తాం, షికార్లు తిరుగుతాం, నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకుంటాం, ఒక్కోసారి మేమే కుక్‌ చేసుకుంటా. అలా సండేని ప్రత్యేకంగా ఓ మధురజ్ఞాపకంగా మార్చుకుంటాం అని తన వీకెండ్‌ లైఫ్‌ గురించి చెప్పుకొచ్చాడు చైతన్య.

Naga chaitanya about life with Sobhita Dhulipala3

శోభితకు (Sobhita Dhulipala) పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నాకు రేసింగ్‌పై అంటే ఇష్టం. ఇటీవల శోభితకు రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్‌ నేర్పించా. బాగా ఎంజాయ్‌ చేసింది అని నాగచైతన్య (Naga Chaitanya) చెప్పాడు. సినిమాల సంగతి చూస్తే.. కార్తిక్‌ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ట్రెజర్‌ హంట్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘వృష ఖర్మ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇటీవల సినిమా చిత్రీకరణ మొదలైంది. చైతు కెరీర్‌లో అతి పెద్ద సినిమాగా ఇది తెరకెక్కుతోంది.

‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sobhita Dhulipala

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

23 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version