Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

  • June 28, 2025 / 02:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

తెలుగు జర్నలిజం రంగంలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం అంటే జూన్ 27 న రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లిలోని జవహర్ నగర్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణంతో తెలుగు మీడియా రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్వేచ్చ స్నేహితులు, కొలీగ్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. స్వేచ్ఛలో యాంకర్ మాత్రమే కాదు.. కవి కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది స్వేచ్ఛ.

Swecha

తను పనిచేస్తున్న ఓ ఛానెల్‌పై ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు ఏకంగా ఢిల్లీకి వెళ్లి పోరాడింది. అలాంటి ధైర్యవంతురాలు.. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. పర్సనల్ లైఫ్ లో చోటు చేసుకున్న ఇబ్బందులే స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం అనే టాక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. స్వేచ్ఛకు 2014లోనే వివాహం అయ్యింది. ఓ కుమార్తె కూడా ఉంది. అయితే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.

The reason behind Journalist Swecha death2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 2 Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్ఛకి పూర్ణ చందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు దగ్గరయ్యాడు. వాస్తవానికి అతనికి కూడా పెళ్ళై, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ‘భార్యకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను’ అని స్వేచ్ఛకి అతను మాట ఇచ్చినట్లు టాక్. విడాకుల తర్వాత కొన్నిరోజులు రాంనగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసించిన స్వేచ్ఛ.. పూర్ణ చందర్ పరిచయం తర్వాత తన కుమార్తెతో కలిసి జవహర్ నగర్‌లో ఓ పెంట్‌హౌస్‌ కి షిఫ్ట్ అయ్యిందట.

The reason behind Journalist Swecha death3

అదే ఇంట్లో పూర్ణ కూడా వీరితోనే ఉంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. రోజులు గడుస్తున్నా పూర్ణ చందర్ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట. అవి పెరగడంతో పూర్ణ చందర్‌తో బ్రేకప్ చెప్పేసిందట స్వేచ్ఛ. ఇవి జరిగిన కొద్దిరోజులకే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. దీనికి పూర్ణ చందరే కారణమంటూ స్వేచ్ఛ తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూడాలి మరి ఏమవుతుందో..!

17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Swecha

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

1 hour ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 hour ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

2 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

7 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

5 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

6 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

7 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

8 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version