Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఇరకాటంలో పడిన నాగ చైతన్య, సమంత

ఇరకాటంలో పడిన నాగ చైతన్య, సమంత

  • February 23, 2017 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇరకాటంలో పడిన నాగ చైతన్య, సమంత

అక్కినేని హీరోల సినిమాల్లోనే కాదు.. రియల్  లైఫ్ లోను ఉహించని ట్విస్టులున్నాయి. కింగ్ నాగార్జున తన పెద్దకొడుకు నాగచైతన్యను పక్కన పెట్టి, చిన్న కొడుకు అఖిల్ కి డిసెంబర్ 9 న నిశ్చితార్థం చేశారు. పెళ్లి యూరప్ లో జరుగుతుందని ప్రకటించారు. అతిధులకు టికెట్స్ కూడా బుక్ చేశారు. కానీ అఖిల్, శ్రీయా ల పెళ్లి విషయంలో గందరగోళం నెలకొని ఉంది. తమ్ముడి పెళ్లి నిర్ణయం వాయిదా పడడంతో అన్నకి చిక్కులు తెచ్చిపెట్టింది. నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం జనవరి 29న ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలని అనుకున్నారు. అఖిల్ పెళ్లి  విషయాన్నీ మరిచిపోవాలంటే తొందరగా ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుంటుందని నాగ చైతన్యను తొందరగా పెళ్లిచేసుకోమని అక్కినేని నాగార్జున కోరినట్లు తెలిసింది.

ఎంత తొందరగా జరిగితే అంత మంచిదని చైతూని అడగడంతో.. అతను ఆలోచనలో పడ్డాడు. ప్రేమికులుగా మరికొంతకాలం సరదాగా గడుపుదామని అనుకున్న ఈ ప్రేమ పక్షులకు నాగ్ మాటలు ఇబ్బందుల్లో పడేశాయి. ముందుగా పెళ్లి చేసుకుందామా? వద్దా? అని సమంత, చైతు ఆలోచిస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #akhil
  • #akhil engagement
  • #Amala
  • #naga chaitanya

Also Read

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

trending news

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 mins ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

17 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

20 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

1 day ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

1 day ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

15 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

16 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

18 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version