Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Naga Chaitanya: ఆ హీరోయిన్ నాగచైతన్య సీక్రెట్ క్రష్ నా అసలు విషయం చెప్పిన హీరో!

Naga Chaitanya: ఆ హీరోయిన్ నాగచైతన్య సీక్రెట్ క్రష్ నా అసలు విషయం చెప్పిన హీరో!

  • May 3, 2023 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఆ హీరోయిన్ నాగచైతన్య సీక్రెట్ క్రష్ నా అసలు విషయం చెప్పిన హీరో!

అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో, తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో మే 2 వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. నాగచైతన్య కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. నాగచైతన్య తాజాగా ఒక ఫుడ్ వ్లాగర్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన వారు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే తాజాగా హీరోయిన్లలో మీ క్రష్ ఎవరు అంటూ నాగచైతన్యను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు నాగ చైతన్య చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ… తాను ఈ మధ్య బాబీలోన్ అనే ఇంగ్లీష్ సినిమా చూశానని తెలిపారు. అయితే ఈ సినిమాలోయాక్ట్ చేసిన మార్గట్ రాబీ ఫెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయ్యాను.

ప్రస్తుతానికైతే ఆమెపై చాలా అంటే చాలా క్రష్(ఇష్టం) ఉంది’ అని నాగచైతన్య సమాధానం చెప్పారు ఇలా ఈ హీరోయిన్ అంటే తనకు క్రష్ అంటూ చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది శోభిత అంటూ కామెంట్లు చేస్తున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి పలు రెస్టారెంట్లలో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. అయితే నాగచైతన్య (Naga Chaitanya) శోభిత మాత్రం ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం నాగచైతన్య క్రష్ ఈమె అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Custody
  • #naga chaitanya
  • #Naga Chaitanya Akkineni

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి..ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Bandi Saroj: నేనేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి.. నా పేరెంట్స్ ని నేను అస్సలు పట్టించుకోను

Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Prabhas Sreenu: చిరంజీవికి డూప్ గా ప్రభాస్ శీను ఏ సినిమాలోనో తెలుసా?

related news

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Sobhita: హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ చైతూ కి విషెస్ చెప్పిన శోభిత….!

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి..ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి..ఇక 2 రోజులే పవర్ ప్లే.. ఏమవుతుందో

7 hours ago
Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

8 hours ago
Bandi Saroj: నేనేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి.. నా పేరెంట్స్ ని నేను అస్సలు పట్టించుకోను

Bandi Saroj: నేనేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడమేంటి.. నా పేరెంట్స్ ని నేను అస్సలు పట్టించుకోను

10 hours ago
Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

Silk Smitha: సిల్క్ స్మిత సీరియల్లో కూడా నటించిందా? ఏ సీరియల్ అంటే?

10 hours ago
The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

11 hours ago

latest news

Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

8 hours ago
Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Venkatesh: వెంకీ లైనప్ లో కొత్త స్ట్రాటజీ.. ఇది కొత్త ఫార్ములా గురూ!

Anil Ravipudi : ట్విట్టర్ లో ట్రోల్ల్స్ అంత సీరియస్ గా తీసుకొనవసరం లేదు : అనిల్ రావిపూడి

9 hours ago
Akhanda2: జై బాలయ్య అంటూ ‘సైక్ సిద్దార్థ్’ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించిన నందు & రానా..!

Akhanda2: జై బాలయ్య అంటూ ‘సైక్ సిద్దార్థ్’ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించిన నందు & రానా..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version