Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: చిరంజీవి అయిపోయిన నాగచైతన్య.. నోరు జారి మ్యూట్‌ చేసి?

Naga Chaitanya: చిరంజీవి అయిపోయిన నాగచైతన్య.. నోరు జారి మ్యూట్‌ చేసి?

  • April 25, 2025 / 08:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చిరంజీవి అయిపోయిన నాగచైతన్య.. నోరు జారి మ్యూట్‌ చేసి?

‘తండేల్‌’ (Thandel)  సినిమాతో ఇటీవల పాన్‌ ఇండియా మార్కెట్‌ను చిన్నగా టచ్‌ చేసి వచ్చేశాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). తన తర్వాతి సినిమా విషయంలో కచ్చితంగా పాన్‌ ఇండియా ఫీవర్‌ను చూపించాలని ఫిక్స్‌ అయ్యారు అనిపిస్తోంది. రీసెంట్‌గా ఆయన తన తర్వాతి సినిమా గురించి చెబుతున్న విషయాలు చూస్తుంటే ఈసారి అక్కినేని కుర్రోడు గట్టిగా కొట్టేలా ఉన్నాడు. ‘విరూపాక్ష’తో (Virupaksha)  విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తిక్‌ దండు (Karthik Varma Dandu) తెరకెక్కిస్తున్న సినిమా అది. ‘తండేల్‌’ సినిమా సమయంలోనే కార్తిక్‌ దండు సినిమాను నాగచైతన్య ఓకే చేశాడు.

Naga Chaitanya

Naga Chaitanya leaks about his next movie

మైథలాజికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతుంది సినిమా అని పోస్టర్‌ ద్వారానే చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమా చిత్రీకణ పది రోజుల క్రితం మొదలైంది. దీని గురించి ఆ సమయంలో చైతు చెప్పిన విషయాలు.. (కాదు కాదు చైతు లీక్స్‌ అనొచ్చు) ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమా గురించి చెబుతూ చెబుతూ ఆయన టైటిల్‌ కూడా చెప్పేశారు. ఆ తర్వాత టైటిల్‌ అనౌన్స్‌ చేయలేదు కదా అని నాలుక కరుచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 HIT 3: ‘హిట్ 3’ లో సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపింది ఈ సీన్స్ కే…!
  • 2 OTT Releases: ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!
  • 3 Sarangapani Jathakam First Review: ‘కోర్ట్’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో ఇంకో హిట్టు పడే ఛాన్స్ ఉందా?

Naga Chaitanya leaks about his next movie

ఇక అసలు విషయానికి వస్తే తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇంత పెద్ద స్పాన్‌ ఉన్న సినిమాను చేయలేదు అని చైతన్య గొప్పగా చెప్పాడు. సినిమాను ఓ ట్రెజర్‌ హంట్‌ కాన్సెప్ట్‌లో రూపొందిస్తున్నామని, భారీగా వీఎఫ్‌ఎక్స్‌ ఉంటాయని కూడా చెప్పాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని కూడా చెప్పాడు మరి చైతు అంత గొప్పగా చెప్పాడు అంటూ సినిమా కథలో ఏదో స్పెషల్‌ ఉందనే చెప్పాలి.

Director fixed for Naga Chaitanya 25th movie

‘విరూపాక్ష’తో తన రైటింగ్‌, టేకింగ్‌ పవర్‌ ఏంటో ఇప్పటికే చేసి చూపించారు దర్శకుడు కార్తిక్‌ దండు. మరిప్పుడు ఎలాంటి కథను ఎంచుకున్నారో చూడాలి. అలాగే ఈ సినిమాతో అయినా పాన్‌ ఇండియా, రూ.100 కోట్ల క్లబ్‌లో నాగచైతన్య బలంగా నిలబడడాలి అని ఫ్యాన్స్‌ కూడా కోరుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Varma Dandu
  • #naga chaitanya

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

46 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

58 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version