ఈ వారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. ఓటీటీల్లో (OTT) మాత్రం పలు క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి క్రేజీ సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఏ సినిమాలు ఉన్నాయో (OTT) ఓ లుక్కేద్దాం రండి :
జియో హాట్ స్టార్ :
1) ఎల్ 2 – ఎంపురాన్ (L2 Empuraan) : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్ :
2) మ్యాడ్ స్క్వేర్ (Mad Square) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) వీక్ హీరో(హాలీవుడ్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
4) యు – సీజన్ 5(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది
5) జ్యుయల్ థీఫ్(హిందీ) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
6) హావోక్(హాలీవుడ్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) వీక్ హీరో సీజన్ 2 : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
8) డిటెక్టివ్ కెనన్(యానిమేషన్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
9) ఈజ్ లవ్ సస్టైనబుల్(జపనీస్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
10) అయ్యన మానే : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో :
11) వీర ధీర శూర (Veera Dheera Soora) : స్ట్రీమింగ్ అవుతుంది
12) ఫ్రీకీ టేల్స్ (హాలీవుడ్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) నైబర్ వుడ్(హాలీవుడ్) : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
14) విలియమ్ టెల్ : ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
15) షిరిడి వాలే సాయిబాబా : స్ట్రీమింగ్ అవుతుంది