Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాగఛైతన్య సింప్లిసిటి చూసి సంబరపడుతున్న నెటిజన్లు

నాగఛైతన్య సింప్లిసిటి చూసి సంబరపడుతున్న నెటిజన్లు

  • March 9, 2021 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగఛైతన్య సింప్లిసిటి చూసి సంబరపడుతున్న నెటిజన్లు

అభిమానులకు దగ్గరగా కొందరు హీరోలుంటారు, ఇంకొందరు అభిమానుల దగ్గరకే వెళ్తారు, ఇంకొందరు దగ్గరకి వెళ్ళాలంటేనే భయపడేలా ఉంటారు. వీళ్ళందరికీ విభిన్నంగా తనకోసం వచ్చిన అభిమానితో హుందాగా సమయం గడిపిన నాగచైతన్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలొ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం రాజమండ్రిలో నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థ్యాంక్యూ” షూటింగ్ జరుగుతోంది. ఆల్రెడీ అక్కడ ఓ అభిమాని చైతూను చూడడం కోసం బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిలోకి దూకడం సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ విషయాన్ని మర్చిపోయేలోపే చైతూ తన అభిమానితో ఆత్మీయంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సొషల్ మీడియాలొ హల్ చల్ చేయడం మొదలెట్టింది. సదరు వీడియోలో నాగచైతన్య తన అభిమానితో ఫ్రెండ్ లా మాట్లాడుతూ, అసలు ఏ సినిమా నుంచి అభిమానివి అయ్యావ్? అంటూ అడగడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక అప్పట్నుంచి జనాలందరూ “అభిమానులతో ఇలా ఉండాలి“ సొషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ చైతూ సింప్లిసిటీని అకాశానికెత్తేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలయ్య రీసెంట్ గా ఓ వ్యక్తిని కట్టిన వీడియో వైరల్ అయ్యాక చైతన్య వీడియోను మరింత మంది షేర్ చేస్తుండడం గమనార్హం.

ఇకపొతే.. నాగచైతన్య-నాగార్జున కాంబినేషన్ లొ త్వరలోనే “బంగార్రాజు” తెరకెక్కనుందని నాగార్జున కన్ఫర్మ్ చేయడంతో అక్కినెని అభిమానులందరూ ఆ సినిమా కొసం వెయిట్ చేయడం మొదలెట్టారు. చైతూ నటించిన “లవ్ స్టోరీ” వచ్చే నెల విడుదలకానుంది. సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు, సాయిపల్లవి ఫ్యాక్టర్ కూడా యాడ్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

4 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

4 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

12 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

13 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version