Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Naga Chaitanya: ఆ మూవీని ఫాలో అవుతున్న చైతూ!

Naga Chaitanya: ఆ మూవీని ఫాలో అవుతున్న చైతూ!

  • September 1, 2021 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఆ మూవీని ఫాలో అవుతున్న చైతూ!

మనం తర్వాత ఆ స్థాయి హిట్ లేని విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాతగా థాంక్యూ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతన్య హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ లైన్ గురించి వైరల్ అవుతున్న వార్తలు సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచుతుండటం గమనార్హం. ప్రేమమ్ సినిమాలో చైతన్య మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

థాంక్యూ సినిమాలో కూడా నాగచైతన్య మూడు భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం చైతన్య ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా, భవిష్యత్తు కొరకు కలలు కనే యంగ్ మ్యాన్ గా, మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కనిపించనున్నారు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు ఇతర దర్శకుల సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ దర్శకుడికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమాతో మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ అఖిల్ తో తెరకెక్కించిన హలో సినిమాతో అంచనాలను అందుకోలేకపోయారు. విక్రమ్ కె కుమార్ గత సినిమా నాని’స్ గ్యాంగ్‌లీడర్ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. మరోవైపు వరుస హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య థాంక్యూ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #love story
  • #naga chaitanya
  • #Rashi khanna
  • #Thank You

Also Read

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

related news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

10 mins ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

19 mins ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

17 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

17 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 day ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

25 mins ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

32 mins ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

38 mins ago
Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

2 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version