Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naga Chaitanya: చైతన్య కార్తీక్ కాంబోలో మూవీ.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

Naga Chaitanya: చైతన్య కార్తీక్ కాంబోలో మూవీ.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

  • March 22, 2024 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చైతన్య కార్తీక్ కాంబోలో మూవీ.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

స్టార్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) లవ్ స్టోరీ సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ను సాధించలేదనే సంగతి తెలిసిందే. బంగార్రాజు (Bangarraju) మూవీ సక్సెస్ సాధించినా ఆ సినిమా మరీ రికార్డులు క్రియేట్ చేసే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. అయితే ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్న చైతన్య విరూపాక్ష (Virupaksha) డైరెక్టర్ కార్తీక్ దండుకు (Karthik Varma Dandu) ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విరూపాక్ష మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.

చైతన్య కార్తీక్ దండు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అవుతుందని ఈ కాంబోలో తెరకెక్కే సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చైతన్య కార్తీక్ కాంబో మూవీ రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. కార్తీక్ దండు థ్రిల్లర్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ను చైతన్య సినిమా కోసం ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. చైతన్య కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్తు సినిమాలు చైతన్య మార్కెట్ ను డిసైడ్ చేయనున్నాయి.

తండేల్ (Thandel) సినిమా షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా షూట్ మొదలుకానుంది. కార్తీక్ దండు విరూపాక్ష విడుదలైన తర్వాత చాలా సమయం తీసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) బ్యానర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది. నాగచైతన్య నిదానంగా సినిమాల్లో నటించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చైతన్య రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా తండేల్ హిట్టైతే రెమ్యునరేషన్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Varma Dandu
  • #naga chaitanya
  • #Thandel

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

2 days ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

2 days ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

2 days ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

2 days ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version