Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naga Shaurya: రొమాంటిక్ సన్నివేశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగశౌర్య!

Naga Shaurya: రొమాంటిక్ సన్నివేశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగశౌర్య!

  • September 24, 2022 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Shaurya: రొమాంటిక్ సన్నివేశాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నాగశౌర్య!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య మంచి హిట్ సినిమా కొట్టి చాలా కాలం అయింది. ఈ క్రమంలోనే ఈయన హిట్ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నారని చెప్పాలి. ఈయన హీరోగా నటించిన లక్ష్య, వరుడు కావలెను వంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. అయితే తాజాగా ఈయన నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందించలేకపోయింది.

ఇక ఈ సినిమాకు అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహించగా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ చిత్రంతో నాగశౌర్య కీర్తన నటి షిర్లీ సెటియా అనే న్యూజిలాండ్ బ్యూటీ టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన లభించుకున్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగశౌర్య ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ ఈ సినిమాని పోలి అదుర్స్ అంటే సుందరానికి సినిమాలు కూడా ఇదే కథాంశంతో తెరకెక్కయాని అని అందరూ భావిస్తున్నారు. అయితే హీరోల పాత్ర ఒకే ఉన్నప్పటికీ కథాంశం ఎంతో విభిన్నంగా ఉంటుందని ఆ సినిమాలకు ఈ సినిమాకి ఏ విధమైనటువంటి పోలిక లేదని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడ్డామని ఈ సందర్భంగా నాగశౌర్య వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ తనకి ఎంతో అద్భుతంగా నచ్చిందని, ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలిపారు. రొమాంటిక్ కామెడీ తరహాలో వచ్చిన ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటుందని ఈయన వెల్లడించారు. ఇకపోతే ఇంటర్వ్యూ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం చేతకాదని అలాంటి సన్నివేశాలలో నటించడానికి ఎంతో అసౌకర్యంగా ఉంటానని,రొమాంటిక్ సీన్స్ లో తాను చాలా వీక్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anish R Krishna
  • #Krishna Vrinda Vihari
  • #Naga Shaurya
  • #Shirley Setia

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

3 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

25 mins ago
Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

36 mins ago
Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

2 hours ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

2 hours ago
Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version