Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వ్యాపార భాగస్వామి మోసం చేసారని పోలీసులను ఆశ్రయించిన నాగ సుశీల!

వ్యాపార భాగస్వామి మోసం చేసారని పోలీసులను ఆశ్రయించిన నాగ సుశీల!

  • November 18, 2017 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వ్యాపార భాగస్వామి మోసం చేసారని పోలీసులను ఆశ్రయించిన నాగ సుశీల!

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పని చేసే వ్యక్తి డబ్బులు దొగలించడమనే సంఘటన మరిచికపోక ముందే..  సినిమా వర్గానికి చెందిన మరొకరికి నమ్మిన వ్యక్తి టోపీ పెట్టారు. నమ్మి వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తే అసలుకే ఎసరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లో నివాసముండే అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల, శ్రీనగర్‌ కాలనీలో నివసిస్తున్న చింతలపూడి శ్రీనివాసరావు స్థిరాస్తి వ్యాపారంలో భాగస్వాములు. ఫిబ్రవరి 8, 2010న ఎస్‌ఆర్‌ ప్రాపర్టీస్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ సంస్థను ప్రారంభించారు.

సంస్థ పేరుమీదే విశాఖపట్నం సమీపంలోని భోగాపురం, విజయనగరం ప్రాంతాల్లో 12 కోట్ల విలువ చేసే భూములను కొనుగోలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలో ఆరు ఎకరాలు, మరో ప్రాంతంలో 34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు అవసరమైన డబ్బును నాగసుశీల పెట్టుబడిగా పెట్టారు. ఇదే సమయంలో శ్రీనివాస్‌ తన పేరుమీద, తన భార్య సునీత పేరు మీద ఎస్‌ఆర్‌ ప్రమోటర్స్‌ అనే మరో సంస్థను ప్రారంభించారు. చిన మంగళవారంలో కొనుగోలు చేసిన  2.36 కోట్ల విలువ చేసే 12 ప్లాట్లను  71,12,500లకు విక్రయించి ఆ మొత్తాన్ని తన సంస్థకు బదలాయించుకున్నారు.

ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న నాగ సుశీల అక్టోబర్‌ 13, 2017న శ్రీనివాస్‌పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారణ జరిపిస్తున్నట్టు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు. నెల క్రితం కేసు నమోదు అవ్వగా ఇన్ని రోజులకు బయటకి రావడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Susheela
  • #nagarjuna

Also Read

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

1 hour ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

16 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

16 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

16 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

17 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

1 hour ago
Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

2 hours ago
Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version