Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » చర్చనీయాంశంగా మారిన నిర్మాత నాగవంశీ మాటలు!

చర్చనీయాంశంగా మారిన నిర్మాత నాగవంశీ మాటలు!

  • October 4, 2022 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చర్చనీయాంశంగా మారిన నిర్మాత నాగవంశీ మాటలు!

టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌తో సినిమా అంటే.. ముందుకు రాని నిర్మాతలు ఉండరు. ఎందుకంటే ఆయన సినిమా చేస్తే.. వచ్చే డబ్బులు, పేరు అలాంటివి మరి. అయితే పవన్‌ కల్యాణ్‌తో సినిమా అంటే వాటితోపాటు టార్గెట్‌ కూడా అయిపోతారా? ఈ మాట ఎందుకు అడుగుతున్నాం అనుకుంటున్నారా? గతంలో పవన్‌ కల్యాణ్‌తో రెండు సినిమాలు చేసిన నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తి అలా అన్నారు కాబట్టి. ఆయన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మాత నాగవంశీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన.

సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ సినిమా అక్టోబరు 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగవంశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సినిమా గురించి చెబుతూ.. మహేష్‌బాబు సినిమా, ప్రభాస్‌తో సినిమా గురించీ మాట్లాడారు. ఈ క్రమంలో శర్వానంద్‌ ‘రణరంగం’ గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ పక్కనపెడితే.. పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీస్తే వచ్చే ఇబ్బందిని గురించి మాట్లాడారు. ఇప్పుడు అవే వైరల్‌గా మారాయి.

టికెట్‌ రేట్ల పెంపు విషయం, ఆ సమయంలో ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి రిక్వెస్ట్‌ చేసిన అంశం గురించి ఓ మీడియా ప్రతినిథి అడిగితే.. నాగవంశీ చెప్పడానికి నిరాకరించారు. దానికి ఆయన ఓ కారణం కూడా చెప్పారు. గతంలో ‘డీజే టిల్లు’ సినిమా ప్రచారంలో ఓ విషయం గురించి మాట్లాడితే.. అందరూ వేరేలా అనుకున్నారని, చెప్పిన కాంటెస్ట్‌ ఒకటైతే.. వేరేలా మార్చేశారని చెప్పారు. అక్కడితో ఆగకుండా ‘పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీస్తున్నాం కదా.. అలా టార్గెట్‌ చేస్తారులెండి’ అని ముగించారు.

దీంతో టాలీవుడ్‌ పవన్‌ కల్యాణ్ నిర్మాతల పరిస్థితి ఇదా అనే చర్చ మొదలైంది. అప్పుడు నాగవంశీని ఎవరు టార్గెట్ చేశారు. మీడియాలో అలాంటి పరిస్థితి ఉండా? అనే చర్చ మొదలైంది. గతంలో పవన్‌ నిర్మాతలు ఎవరూ ఇలా మాట్లాడిన సందర్భం లేదు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, చిన్న నిర్మాణ సంస్థలు ఇలా సినిమాలు చేశాయి. అప్పుడు రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది అనేది ప్రశ్న. దీనికి నాగవంశీనే చెప్పాలి సమాధానం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #producer Naga Vamsi

Also Read

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

related news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: ‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Funky Review in Telugu: ఫంకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

4 mins ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

2 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

3 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

4 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

3 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version