Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Guntur Kaaram: ‘గుంటూరు కారం’ .. వాళ్ళు చంపేయాలనుకున్నా.. ప్రేక్షకులు బ్రతికించారు : నాగ వంశీ

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ .. వాళ్ళు చంపేయాలనుకున్నా.. ప్రేక్షకులు బ్రతికించారు : నాగ వంశీ

  • January 19, 2024 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ .. వాళ్ళు చంపేయాలనుకున్నా.. ప్రేక్షకులు బ్రతికించారు : నాగ వంశీ

‘గుంటూరు కారం’ సినిమాకి కొంతమంది పనిగట్టుకుని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసారని నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా బాగున్నప్పటికీ చాలా మంది పనిగట్టుకుని దీనిని చంపేసే ప్రయత్నాలు చేశారు.. కానీ ప్రేక్షకులు బ్రతికించారు. కొంతమంది పనిగట్టుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మరీ కలెక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి మా సినిమా మీద అంత ప్రేమేంటో(సెటైరికల్ గా నవ్వుతూ) నాకు అర్థం కావడం లేదు. ‘గుంటూరు కారం’ మొదటి వారం మంచి వసూళ్లు సాధించింది.

మేము అనుకున్న దానికంటే కూడా ఈ సినిమా ఇప్పటికీ మంచి నంబర్స్ చేస్తుంది. మా ‘గుంటూరు కారం’ ని చంపేయాలని అనుకునే సో కాల్డ్ మీడియాకి మా ఆనందాన్ని తెలియపరచాలనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ” సంక్రాంతి సెలవుల వల్లే ‘గుంటూరు కారం’ గట్టెక్కేసింది అంటూ ఇంకో రకంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. గతంలో కూడా నా సినిమా(అజ్ఞాతవాసి) సంక్రాంతికి రిలీజ్ అయ్యింది.

మరి అది ఎందుకు ఆడలేదు? అప్పుడు కూడా మీడియా అది బాలేదని రాసింది ఆడలేదు. ఇప్పుడు కూడా బాలేదు అని రాశారు మరి ఎందుకు ఆడింది? సీజన్ అన్ని సినిమాలకి కలిసి రావాలి కదా? ‘గుంటూరు కారం’ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ రావడానికి ఇంకో కారణం నైట్ ఒంటిగంటకు షోలు వేయడం అని నేను అనుకుంటున్నాను. మాది ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ‘సలార్’ లా పక్కా మాస్ సినిమా కాదు. అందుకే (Guntur Kaaram) ‘గుంటూరు కారం’ కి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో నేను భయపడ్డాను.

కానీ మా హీరో మహేష్ బాబు గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా నిలబడ్డారు. ఆయన నమ్మకమే నిజమైంది. ఇక నైజాం కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయి అంటున్నారు కానీ.. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నైజాంలో మంచి నెంబర్స్ చేశాయి. టికెట్ రేట్లు తగ్గించమని చాలా మంది అన్నారు. అది పూర్తిగా మా చేతుల్లో ఉండదు.డిస్ట్రిబ్యూటర్స్ చేతుల్లో ఉంటాయి. ఇప్పటికైతే మా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది అని బలంగా నమ్ముతున్నాను. త్వరలోనే సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తాం” అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Naga Vamsi

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

15 mins ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

29 mins ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

1 hour ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version