Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

  • August 3, 2026 / 04:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

ఒక సినిమాకు మరో సినిమాను పోలిక పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోలిక పెట్టిన సినిమా భారీ విజయం సాధించి ఉంటే.. ఈ సినిమాకు కూడా ఆ స్థాయి విజయం పక్కాగా సాధించాలి. లేదంటే అనుకున్న అంచనాలు ఈ సినిమా అందుకోలేకపోతే ఈ ట్రోలింగ్‌ యుగంలో చాలా మాటలు పడాల్సి వస్తుంది. ఈ విషయంలో పూర్తి స్థాయి అనుభవం ఉన్న యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి భారీ పోలిక పెట్టేశారు. దీంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ఆగస్టు 14న ఏం జరగబోతోంది అనే చర్చ మొదలైంది.

Naga Vamsi

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య – మమితా బైజు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమాను నాగవంశీనే నిర్మించారు. ఆగస్టు 14న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ఓ ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ తెలుగులో తాము తీసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో.. అదే తరహాలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా కోలీవుడ్‌లో విజయం సాధిస్తుందని చెప్పారు.

వినోదం, సంగీతం, ఎమోషన్ అన్నీ పోటాపోటీగా ఉన్న సినిమా ‘అల వైకుంఠపురములో’. అందుకే ఆ సినిమాకు ఇండస్ట్రీ హిట్‌ అనే హోదా వచ్చింది. అందులోనూ ఆ సినిమా బన్నీకి సరైన కమ్‌ బ్యాక్‌ ఇప్పించింది. ఆ ఊపులోనే ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. దీంతో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఫలితం మీద అందరి చూపూ పడింది. ఏమైనా తేడా ఫలితం కొడితే.. ఇప్పుడు నాగవంశీ మాటలు అప్పుడు ఆయన మీదకే ఈటెలుగా మారుతాయి.

‘వార్‌ 2’ సినిమా సమయంలో చూశాం కదా.. తొలి రోజు వసూళ్ల విషయంలో నాగవంశీ ఇచ్చిన టార్గెట్‌ మాటలు ఆ తర్వాత ఆయనకే టార్గెట్‌గా మారాయి. ఇప్పుడు ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ala vaikuntapuram
  • #Naga Vamsi
  • #vishwanth and son
  • #War 2

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

31 mins ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

37 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version