Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

  • July 19, 2025 / 06:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

ప్రముఖ యువ నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా ఓ రెండు సినిమాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఒకటి సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమా ‘గుంటూరు కారం’ కాగా.. రెండోది దుల్కర్‌ సల్మాన్‌ సినిమా ‘లక్కీ భాస్కర్‌’. ఒక సినిమా వారి బ్యానర్‌లో మంచి విజయం అందుకుంటే.. మరో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక్కడ సమస్య అసలు అలాంటి ఫలితం ఎందుకు వచ్చింది అనే. అవును ఈ విషయాన్ని ఆయనే పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి అలాంటి మాటలే మాట్లాడారు. ఈ నేపథ్యంలో అప్పుడేమైందా అని చూస్తే.. మనకు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఆటోమేటిగ్గా నాగవంశీకి కూడా తెలిసే అవకాశం ఉంది.

Naga Vamsi

Nagavamshi not understanding market

పైన చెప్పినట్లు ఇప్పుడే కాదు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజై ఇబ్బందికర ఫలితం అందుకోవడం ఆలస్యం నాగవంశీ ఆ సినిమాకు రావాల్సిన ఫలితం రాలేదు అని చెప్పడం మొదలెట్టారు. నిజానికి ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే ఆయన ఊహించిన ఫలితం రాలేదు. సినిమాను సినిమాగా ప్రచారం చేసి ఉంటే కచ్చితంగా వచ్చేది అని సినిమా పరిశీలకుల మాట. ఎందుకంటే సినిమాలో కీ ఎమోషన్‌ తల్లీ కొడుకు. కానీ సినిమా ప్రచారం అంతా మాస్‌ ఎలిమెంట్స్‌తో నింపేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అనే ఎమోషన్‌ టచ్‌ ప్రచార చిత్రాల్లో లేకపోవడంతో ఆశించిన కంటెంట్‌ లేదు అని ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారు.

Nagavamshi not understanding market

ఈ విషయంలో సమస్య హైప్‌. సంబంధం లేని హైప్‌ ఇచ్చి హికప్స్‌ అందుకున్నారు. ఇక ‘లక్కీ భాస్కర్‌’ సినిమాకు సంబంధించి మంచి టాకే వచ్చినా.. దానిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో నాగవంశీ ఇబ్బందిపడ్డారు. ఆశించిన వసూళ్లూ రాలేదు అని అంటున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఆయన గతంలో చేసిన పనే. ఆ సినిమాకు కొన్ని రోజుల ముందు తాను రిలీజ్‌ చేసిన ఓ అగ్ర హీరో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రచారం చేసిన నాగవంశీ ‘లక్కీ భాస్కర్‌’ను ఆ లెవల్‌ హైప్‌లోకి తీసుకురాలేదు. ఈ రెండు విషయాలు ఆయనకు తెలియనవి కావు. కానీ ఆయన ఆ రెండూ తనకు సర్‌ప్రైజ్‌లు అని ఇప్పుడు అంటున్నారు.

షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Lucky Baskhar
  • #Naga Vamsi

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

6 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

19 hours ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version