Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: గుంటూరు కారం నెగిటివ్ కామెంట్స్ పై నాగవంశీ రియాక్షన్ ఇదే!

Naga Vamsi: గుంటూరు కారం నెగిటివ్ కామెంట్స్ పై నాగవంశీ రియాక్షన్ ఇదే!

  • March 19, 2024 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: గుంటూరు కారం నెగిటివ్ కామెంట్స్ పై నాగవంశీ రియాక్షన్ ఇదే!

ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన భారీ బడ్జెట్ సినిమా ఏదనే ప్రశ్నకు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమా ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. మహేష్ (Mahesh Babu) త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో సినిమా కావడం, సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో మాకేం బాధ లేదని బాధ అంతా మీడియాదే అని నాగవంశీ చెప్పుకొచ్చారు.

గుంటూరు కారం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు సైతం సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. గుంటూరు కారం విషయంలో మరోసారి నాగవంశీ క్లారిటీ ఇచ్చి ఈ సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. టిల్లు స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ విషయాలను వెల్లడించారు. గుడ్ ఫ్రైడే కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

డీజే టిల్లు (DJ Tillu) సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ (Tillu Square)  అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్హీ(Anupama Parameswaran)  రోయిన్ గా నటించారు. గత సినిమాలకు భిన్నంగా అనుపమ ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించడానికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.

టిల్లు స్క్వేర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు మార్కెట్ ను మరింత పెంచుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డీజే టిల్లు సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Naga Vamsi
  • #Tillu Square

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

6 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

5 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

6 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

7 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version