Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: టాలీవుడ్ మొత్తంలో నాగవంశీ ముందుకొచ్చాడా..?

Naga Vamsi: టాలీవుడ్ మొత్తంలో నాగవంశీ ముందుకొచ్చాడా..?

  • January 29, 2025 / 07:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: టాలీవుడ్ మొత్తంలో నాగవంశీ ముందుకొచ్చాడా..?

నంద‌మూరి బాల‌కృష్ణ‌కి  (Nandamuri Balakrishna)  ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన సినీ పరిశ్రమకి అలాగే బసవతారకం హాస్పిటల్ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు చెందిన దర్శకనిర్మాతలు, తోటి హీరోలు కూడా బాలయ్యకి అభినందనలు తెలిపారు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ జనమంతా ఏకమై సదరు హీరోని సన్మానించడం అనేది ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ.

Naga Vamsi

కానీ కొన్నాళ్లుగా అలాంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు కనిపించడం లేదు. మొన్నామధ్య చిరంజీవికి ప‌ద్మ విభూష‌ణ్ వచ్చినప్పుడు ఎలాంటి సన్మానాలు జరగలేదు. అయితే చిరుకి పద్మభూషణ్ వచ్చినప్పుడు సన్మానించారు. మరి ఇప్పుడు బాలయ్య విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకమై ఆయన్ని సన్మానిస్తుందా? అనే డిస్కషన్స్ జరుగుతున్న టైంలో.. ఓ యువ నిర్మాత ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి బాలయ్యని సన్మానించాలని చూస్తున్నాడట. అతను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) అని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

నాగవంశీ సహజంగానే బాలకృష్ణకి, ఎన్టీఆర్ కి(Jr NTR)  వీరాభిమాని…! ఈ సంగతి అందరికీ తెలిసిందే. ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమాకి హిట్ టాక్ వచ్చినప్పుడు ఆయన గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు బాలయ్యని సన్మానించేందుకు కూడా ఆయన రెడీ అయినట్టు టాక్. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇది నిజమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోపక్క బాలకృష్ణ ‘అఖండ 2’ (Akhanda) సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

పొట్టి నెలలో రాబోయే సినిమాలివి.. అందరికీ చాలా కీలకం మరి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Balakrishna
  • #Suryadevara Naga Vamsi

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

14 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

16 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

23 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 day ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version