Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nagababu: నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన వర్మ ఏమన్నారంటే!

Nagababu: నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన వర్మ ఏమన్నారంటే!

  • February 7, 2023 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagababu: నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన వర్మ ఏమన్నారంటే!

ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చిన వారిలో నాగబాబు ఒకరు. నటుడుగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి నాగబాబు స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమా గురించి సినీ విమర్శకులు చేసే కామెంట్లపై ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు.ఈ క్రమంలోనే నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..

సినిమా అనేది ఒక వ్యాపారం మాత్రమేనని.. జనాన్ని బాగు చేయడం కోసమో లేదా చెడగొట్టడం కోసమో సినిమాలు చేయమని తెలిపారు. సినిమాలలో చూపించే హింస వల్ల జనాలు చెడిపోతున్నారని మాట్లాడుతున్నారు. అయితే హింస వల్ల చెడిపోతే మంచి వల్ల మారిపోవాలి కదా అని ఈయన ప్రశ్నించారు. ఒక ఫిలిం మేకర్ గా నేను చెప్పేది ఒకటే సినిమాలను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తాము. అంతేకానీ జనాన్ని బాగు చేయడం కోసమో లేదా చెడగొట్టడం కోసం సినిమాలు చేసే గొప్ప వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ.

సినిమా ఒక వ్యాపారం మాత్రమే అని సినిమాల వల్ల చెడిపోతున్నారని కూసే వెధవలకు నేను చెప్పే సమాధానం ఇదే అంటూ వరుసగా ట్వీట్లు చేశారు. సినిమాలలో ఏదైనా చెడుగా ఓవర్ గా ఉంటే సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడవకండి అంటూ ఈయన వరుస ట్వీట్లు చేయడంతో ఈయన చేసిన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ

ఈయనకు కొందరు మద్దతుగా నిలబడగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నాగబాబు చెప్పింది నిజమే అంటూ ఈయన ఆ ట్వీట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతున్నాయి.

సినిమాల్లో చూపించే voilence వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే ,మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా .as a film maker గా ఒకటి నిజం ,సినిమాలు entertainment కోసమే ,జనాన్ని బాగు చెయ్యటం కోసమో చెడగొట్టాడని కోసమో తేసేంత గొప్పవాళ్ళు లేరిక్కడ .its జస్ట్ ఆ business .

— Naga Babu Konidela (@NagaBabuOffl) February 7, 2023

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagababu
  • #konidela Nagababu
  • #Nagababu

Also Read

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

related news

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

South Films: ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

trending news

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

33 mins ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

21 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

21 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

21 hours ago

latest news

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version