Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌: కట్టప్ప ఎవరో తెలిసేది ఈ రోజే

బిగ్‌బాస్‌: కట్టప్ప ఎవరో తెలిసేది ఈ రోజే

  • September 12, 2020 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌: కట్టప్ప ఎవరో తెలిసేది ఈ రోజే

‘కట్టప్ప టాస్క్‌’తో విసిగి వేసారిపోయిన బిగ్‌బాస్‌ అభిమానులారా… మీకో శుభవార్త. ఈ రోజుతో ‘కట్టప్ప’ టాపిక్‌ ముగియబోతోంది. తొలి ఎపిసోడ్‌లో స్టార్ట్‌ అయిన ‘కట్టప్ప ఎవరు?’ ను ఈ రోజు ముగించేస్తామని నాగార్జున ప్రకటించాడు. వీకెండ్‌ ఎపిసోడ్‌లో కట్టప్ప టాస్క్‌ లెక్కలు తేలుతాయని ముందే అనుకున్నా… ప్రస్తుతం బిగ్‌బాస్‌ ట్రెండ్‌ చూస్తుంటే ఇంకా మరో వారం కొనసాగిస్తారేమో అనిపించింది. కానీ ఈ రోజుతోనే క్లోజ్‌ చేస్తున్నట్లు బాస్‌ నాగ్‌ ప్రకటించాడు.

మరి కట్టప్ప ఎవరో ఈ రోజు రాత్రి చూసేద్దాం. ఐదు రోజులు జరిగిన మొత్తం విషయాలను ఈ రోజు ఎప్పటిలాగే నాగ్‌ రీవైండ్‌ చేస్తాడు. ఎప్పుడు ఏం జరిగింది, ఎవరు ఎవరిని ఏమన్నారు, ఇంట్లో జరిగిన విషయాలపై నాగార్జున రివ్యూ ఏంటి?… ప్రజలు, అభిమానులు ఏంటి? అనే విషయాలు చెబుతాడు. ఈ రోజు కూడా అదే చేశాడు. ‘నర్మద’ అంటూ మోనాల్‌ను టీజ్‌ చేశాడు. ఆమె అర్థం కాక తెల్ల మొహం వేస్తే… ‘గుజరాత్‌లో నర్మద అనే… ’ అని చెప్పేసరికి తన ఏడుపు గురించే అని అర్థమై నవ్వేసింది.

Nagarjuna about Monal Gajjar1

అమ్మ రాజశేఖర్‌- దివి టాపిక్‌ను గుర్తు చేస్తూ ‘చెల్లాయి ఒకసారి రా అమ్మా…’ అని పంచే వేశారు. ఇక్కడ నీ ఆటలు సాగవు అనే స్టైల్‌ సైగలు కూడా చేశాడు. ఈ రెండూ టీజర్‌ మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఇలాంటి పంచ్‌లు చాలా ఉంటాయి. మరికాసేపట్లో…

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajasekhar
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Monal Gajjar
  • #nagarjuna

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

23 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

22 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version