Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » నాగార్జున పై అభిమానంతోగుడి కట్టించిన అభిమాని.. ఎక్కడంటే?

నాగార్జున పై అభిమానంతోగుడి కట్టించిన అభిమాని.. ఎక్కడంటే?

  • May 26, 2022 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగార్జున పై అభిమానంతోగుడి కట్టించిన అభిమాని.. ఎక్కడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జునకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఎన్నో కుటుంబ కథ చిత్రాలు మాత్రమే కాకుండా ప్రేమ కథ చిత్రాలలోనూ అలాగే భక్తి చిత్రాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున నటించిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, వంటి సినిమాలకు విశేష ఆదరణ వచ్చింది. ఈ విధంగా నాగార్జున సినీ కెరియర్ లో భక్తిరస చిత్రాలలో మైలురాయిగా నిలిచిన అన్నమయ్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1997 మే రెండవ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే నాగార్జున పై అభిమానంతో ఏకంగా ఓ అభిమాని అన్నమయ్య ఆలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టాడు. గుంటూరుకు చెందిన ఒక అభిమాని నాగార్జున నటించిన అన్నమయ్య సినిమా విడుదలైన తర్వాత ఈ ఆలయ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ విధంగా 1997 లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం ప్రస్తుతం కూడా కొనసాగుతోంది.

ఇలా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం కోసం ఆ అభిమాని ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఈ విధంగా కేవలం తమ అభిమాన హీరో భక్తి చిత్రాలలో నటించారని ఉద్దేశంతోనే ఆయనపై ఇష్టంతో అభిమాని ఇలా అన్నమయ్య ఆలయం నిర్మించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ విషయంపై నాగార్జున ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Hero Nagarjuna
  • #nagarjuna

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

39 mins ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

2 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

20 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

2 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

3 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

4 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version