Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4 వీకెండ్‌ రివ్యూ: నాగార్జున ఎవరి మీద కోపమయ్యాడు!

బిగ్‌బాస్‌ 4 వీకెండ్‌ రివ్యూ: నాగార్జున ఎవరి మీద కోపమయ్యాడు!

  • October 11, 2020 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4 వీకెండ్‌ రివ్యూ: నాగార్జున ఎవరి మీద కోపమయ్యాడు!

వారం మొత్తం జరిగిన అంశాల మీద వీకెండ్‌లో నాగార్జున వచ్చి… మాట్లాడుతుంటాడు. ఒక్కోసారి కోప్పడుతుంటాడు. ఇంకోసారి కథ వేరుంటంది అంటూ ఆగ్రహిస్తుంటాడు. ఈ రోజు మూడోది జరిగింది. గత వారం రోజులుగా బిగ్‌ ఇంట్లో జరిగిన విషయాల్ని చూసిన నాగ్‌ ఈ రోజు ఇంటి సభ్యల విషయంలో అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. నాగ్‌ ఏ విషయాలు లేవనెత్తాడు… తర్వాత ఏం చేశాడనేది చూద్దాం.

నాగార్జున ఈ రోజు స్టేజీ మీదకు వస్తూ ఓ కొరడా తీసుకొచ్చాడు. అప్పుడు ఇంటి సభ్యలకు విషయం అర్థమైపోయింది. ఈ వారం మనకు కోటింగ్ ఉందని. అనుకున్నట్లు అదే జరిగింది. గత వారం తప్పు చేసిన వారిని, తప్పుగా ప్రవర్తించిన వారిని, తప్పుగా మాట్లాడినవారిపై కొరడా ఝలిపించాడు. గత వారం జరిగిన పెద్ద విషయాల్లో అభిజీత్‌ – అఖిల్‌ చర్చ ప్రధానమైనది. దాని మీదే తొలి చర్చ జరిగింది.

ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటూ మధ్యలో మోనాల్‌ను ఎందుకు తీసుకొచ్చరంటూ అభిజీత్, అఖిల్‌ను అడిగాడు నాగ్‌. దానికి అఖిల్‌ స్పందిస్తూ అతను వేలు చూపించి మాట్లాడాడు. గతంలోనూ మోనాల్‌ విషయంలో అలా చేశాడు అందుకే అడిగాను అన్నాడు. దానికి నాగ్‌… ఆమెకు వాయిస్‌ ఉంది కదా ఆమె అడుగుతుంది కదా అని అన్నాడు. అఖిల్‌ రెయిజ్‌ చేసిన టాపిక్‌ను డ్రాగ్‌ చేసిన అభిజీత్‌ను కూడా మందలించాడు. ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉన్నట్లు నాగ్‌ చెప్పాడు. మోనాల్‌ మాట్లాడుతూ అదే విషయం చెప్పింది. ఇద్దరిదీ తప్పే.. ఇద్దరూ సారీ చెప్పారు అని మోనాల్‌ క్లియర్‌ చేసింది. అయితే తప్పు అఖిల్‌దే అంటూ అభిజీత్‌ స్టిక్‌ అయ్యాడు.

స్వాతి దీక్షిత్‌ నామినేషన్‌ కారణంగా చెప్పి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేయడంపై నాగర్జున నోయల్‌పై సీరియస్‌ అయ్యారు. అలా ఎలా చేస్తావ్‌ అంటూ అడిగారు. దానికి నోయల్‌ చెప్పిన సమాధానంతో ఆయన ఏకీభవించలేదు. అలాగే నోయల్‌ సారీ చెప్పడానికి వచ్చిన్నప్పుడు మాస్టర్‌ వినకపోవడాన్ని కూడా నాగ్‌ తప్పు పట్టాడు. అలాగే సౌసైడ్‌ విషయంలో అవినాష్‌ను తిట్టిన విధానం నచ్చిందని నాగ్‌ తెలిపాడు.

తర్వాత టాపిక్‌ యాంగ్రీ యంగ్‌మేన్‌ ది. నామినేషన్‌ సమయంలో దివి మీద అరిచిన తీరును నాగ్‌ తప్పు పట్టాడు. ఇంకోసారి ఇంట్లో అమ్మాయిల మీద అరిస్తే కొరడా తీయాల్సి ఉంటుందని అన్నాడు. ఆ తర్వాత సీక్కెట్‌ టాస్క్‌లో బాగా చేసిన అవినాష్‌ను పొగిడారు. హోటల్‌ టాస్క్‌ సమయం లో అమ్మ రాజశేఖర్‌ వంట చేస్తే ఆగ్రహం వ్యక్తం చేసిన సుజాతకు నాగ్‌ క్లాస్‌ పీకాడు.

హోటల్‌ టాస్క్‌ ఆగిపోయిన అంశంపై నాగ్‌ మాట్లాడారు. సర్వీసు చేసి స్టార్స్‌ తీసుకోమన్నారు. కానీ మీరు స్టార్స్‌ అడిగి, ఇస్తే సర్వీసు స్టార్ట్‌ చేస్తామన్నారు. సర్వీసు చేసుంటే మాస్టర్‌కు మరో స్టార్‌ వచ్చేది. అలా కాకుండా స్టార్స్‌ నువ్వు పాకెట్‌ పెట్టుకుని, గేమ్‌ ఆపేసి హోటల్‌ టీమ్‌ ఓడిపోయేలా చేశావ్‌ అంటూ అభిని నాగ్‌ ప్రశ్నించాడు. నీ గెలుపు కోసం మీ టీమ్‌ మేట్స్‌ ఓడిపోయేలా చేశావ్‌ అంటూ సూచించాడు నాగ్‌. నువ్వు ట్రిక్‌గా హారిక దగ్గర తీసుకున్న కాయిన్స్‌ చెల్లకపోవడం, నువ్వొక్కడివే ఆడటం సరికాదని నాగ్‌చెప్పాడు.

మెహబూబ్‌ విషయానికొచ్చేసరికి నాగ్‌ కు చలా కోపం వచ్చింది. మాటల విషయంలో ఎక్కువగా మాట్లాడుతున్నాని తేల్చాడు. ‘పుచ్చ పగిలిపోద్ది’ అంటూ మెహబూబ్‌ చేసిన పనిని నాగ్‌ వ్యతిరేకించాడు. అలా అనకుండా ఉండాల్సింది అంటూ కోప్పడ్డాడు. దానికి నాగ్‌ నువ్వు ఇదే మాట.. బయట ఏ హోటల్‌లో అయినా ఉంటే నీ కోపానికి పోలీసులకు అప్పగించేవారు అంటూ భయపెట్టాడు మెహబూబ్‌ నాగ్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

related news

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

trending news

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

21 mins ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 day ago

latest news

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

21 mins ago
Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

14 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

14 hours ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

15 hours ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version