Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: కాబోయే కోడలికి నాగ్ ఖరీదైన కానుకలు.. ఇవి చాలా స్పెషల్!

Nagarjuna: కాబోయే కోడలికి నాగ్ ఖరీదైన కానుకలు.. ఇవి చాలా స్పెషల్!

  • December 2, 2024 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: కాబోయే కోడలికి నాగ్ ఖరీదైన కానుకలు.. ఇవి చాలా స్పెషల్!

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి ఊపందుకుంది. నాగ చైతన్య (Naga Chaitanya)(Akhil Akkineni), శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఫ్యామిలీ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వివాహాన్ని అక్కినేని కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోంది. నాగ చైతన్య పెళ్లి సందర్భంగా, నాగార్జున (Nagarjuna) తన కోడలు శోభితకు ఖరీదైన కానుకలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

Nagarjuna

లేటెస్ట్ సమాచారం ప్రకారం, నాగార్జున లగ్జరీ లెక్సస్ LM కారు కొనుగోలు చేసి, దాన్ని చైతన్య శోభిత దంపతులకు కానుకగా అందించారు. ఈ కార్ విలువ రూ. 2.5 కోట్లుగా ఉంది. ఇది కాకుండా, శోభిత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఆభరణాల సెట్‌ను కూడా నాగార్జున సమకూర్చినట్లు సమాచారం. ఇక అఖిల్ (Akhil Akkineni) పెళ్లి విషయానికి వస్తే, అది కూడా త్వరలోనే జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

అఖిల్, జైనాబ్ రావ్ జీ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు నాగార్జున ఇప్పటికే ప్రారంభించారని తెలిసింది. ఈ రెండు పెళ్లిళ్లను అక్కినేని కుటుంబం భవిష్యత్తుకు గుర్తుగా, హిందూ సంప్రదాయాలతో పాటు ఆభరణంగా మార్చాలని భావిస్తోంది. ఇక నాగ చైతన్య నటిస్తున్న తండేల్  (Thandel)  త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.

చందు మొండేటి  (Chandoo Mondeti)  దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వలన ఫిబ్రవరికి షిఫ్ట్ చేశారు. ఇక మరోవైపు నాగచైతన్య కొత్త ప్రాజెక్టులను కూడా జెట్ స్పీడ్ లోనే స్టార్ట్ చేయనున్నాడు. కార్తిక్ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Sobhita Dhulipala

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

11 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

10 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

11 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

12 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version