Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Samantha: సమంత అంటోంది.. మరి ఒప్పిస్తుందా?

Samantha: సమంత అంటోంది.. మరి ఒప్పిస్తుందా?

  • May 25, 2021 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత అంటోంది.. మరి ఒప్పిస్తుందా?

‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీస్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ అద్భుతంగా నటించాడు. ఆ సిరీస్‌ చూసే వారికి ఫేవరెట్‌ నటుల్లో ఆయన కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అంతగా మెప్పించారాయన. అయితే ‘ఆ పాత్రలో తెలుగు హీరోలు ఎవరు చేస్తే బాగుంటుంది?’ ఒక్కొక్కరికీ ఒక్కో ఆలోచన ఉండి ఉంటుంది. ఇదే మాట సమంతను అడిగితే… ఠక్కున నాగార్జున అని చెప్పేసింది. మనోజ్‌ పాత్రకు కింగ్‌ అయితే సరిగ్గా సరిపోతారనేది ఆమె ఉద్దేశం. దీంతో ఇప్పుడు సరికొత్త ఆలోచనలు వస్తున్నాయి.

‘ఫ్యామిలీ మ్యాన్‌’ కాన్సెప్ట్‌ చూస్తే… ఎన్ని సిరీస్‌లు అయినా చేయొచ్చు అనేలా ఉంటుంది. ఆ మాటకొస్తే చూడొచ్చు అనేలా కూడా ఉంటుంది అనుకోండి. మరి మూడో ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వస్తే, ఆ అవకాశం నాగార్జున దగ్గరకు వెళ్తే ఆయన ఒప్పుకుంటారా? ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే ప్రశ్న నడుస్తోంది. దీనికి సమాధానం నాగ్‌ లేదంటే సమంతనే చెప్పాలి. మరి మామ ఆ పాత్ర చేస్తే బాగుంటుంది అని చెప్పిన సమంత… నాగార్జునను ఆ దిశగా ఒప్పిస్తుందా అనేది చూడాలి.

Samantha, Nagarjuna, Naga Chaitanya,

ఇక ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ గురించి చూస్తే… ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించబోతోంది. వచ్చేనెల నాలుగు నుండి ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. అయితే ఆమె పాత్ర విషయంలో కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక తమిళ అమ్మాయిని తీవ్రవాదిగా ఎలా చూపిస్తారూ అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిరీస్‌ను నిషేధించాలని కూడా కోరుతున్నారు. అయితే ఈ సిరీస్‌ కోసం చాలా కష్టపడ్డామని, రిలీజ్‌ అయ్యాక చూసి మాట్లాడాలని దర్శకులు రాజ్ & డీకే కోరుతున్నారు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manoj Bajpayee
  • #nagarjuna
  • #Priyamani
  • #Rahul Gandhi
  • #Raj & DK

Also Read

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

related news

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

trending news

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

33 mins ago
Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

39 mins ago
Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

18 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

18 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

19 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

16 hours ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

17 hours ago
Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version