Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » కొడుకులు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్ననాగార్జున

కొడుకులు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్ననాగార్జున

  • June 7, 2017 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకులు కోసం మాస్టర్ ప్లాన్ వేస్తున్ననాగార్జున

టాలీవుడ్ లో టాప్ నాలుగు హీరోల్లో ఒకరైన నాగార్జున, ఇప్పటికీ నవమన్మధుడులా కనిపిస్తాడు అంటే అతిశయోక్తి కాదు. అయితే 50ప్లస్ ఏజ్ లో కూడా నాగ్ నవయువ నాయకుడిగా కనిపిస్తూ ఉండడం నిజంగా అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. అయితే ఊపిరి సినిమా తరువాత నాగ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే నాగ్ ప్రస్తుతం తన కెరీర్ కంటే కొడుకుల కెరియర్ ముఖ్యమని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు తన సినిమాలపై దృష్టి పెడుతూ ‘రాజుగారి గది-2’ పని పూర్తి చేయగానే నాగ చైతన్య  ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మీద దృష్టి పెట్టి మార్పులు చేర్పులు చేయించి చైతన్య కెరియర్ లో ఈమూవీని ఇప్పటికే 35కోట్ల సినిమాగా మార్చాడు. చైతు విషయంలో తాను అనుకున్నది సాధించడంతో ఇప్పుడు నాగ్ తన ఫోకస్ అఖిల్ మూవీ పై పెడుతున్నాడు. ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ హాట్ లేని చైతు విషయంలో సక్సెస్ అయిన నాగ్, ఇప్పుడెప్పుడే తన కరియర్ ను మొదలు పెట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్న అఖిల్ ను సైతం మంచి హీరోగా మార్చాలి అని నాగ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు.

అఖిల్ మొట్టమొదటి సినిమా ఘోర పరాజయం పొందడంతో ఈ చిత్రాన్ని నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాగ్. దగ్గర ఉండి నిర్మాణ వ్యవహారాలు చూసుకుని అఖిల్ కు ఒక మంచి విజయాన్ని అందించాలి అని నాగ్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వచ్చే ఏడాది వరకు నాగ్ తన కొత్త సినిమాల వ్యవహారాలను వాయిదా వేసినట్లుగా వార్తలు సైతం వస్తున్నాయి. సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైస్ కావద్దు అని ద‌ర్శ‌కుడు విక్రమ కుమార్ కు నాగ్ చెప్పినట్లు, ఎలా ఆయినా ఈ సినిమా హిట్ కావాలి అని నాగ్ ప్రతీ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చూసుకుంటే నాగ్ తన కుమారుల కరియర్ లో చాలా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ జాగ్రత్త ఎంతవరకూ కలసి వస్తుందో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil 2nd Film
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Rarandoi veduka chudam

Also Read

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

related news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

2 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

1 day ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

1 day ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

1 day ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

1 day ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

2 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version