Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nagarjuna: నాగ్ నెక్స్ట్ కథ.. ఇంకా సాగుతూనే ఉందట!

Nagarjuna: నాగ్ నెక్స్ట్ కథ.. ఇంకా సాగుతూనే ఉందట!

  • February 25, 2025 / 09:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: నాగ్ నెక్స్ట్ కథ.. ఇంకా సాగుతూనే ఉందట!

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna)  ఇతర సినిమాల్లో గెస్ట్ రోల్స్ స్పెషల్ రోల్స్ చేస్తున్నా కూడా హీరోగా తన తదుపరి సినిమా గురించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల తమిళ దర్శకుడు నవీన్ తో సినిమా చేయబోతున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇంకా అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, స్క్రిప్ట్ విషయంలో నాగ్ పూర్తిగా సంతృప్తిగా లేరని, కొన్ని మార్పులు సూచించారని తెలుస్తోంది.

Nagarjuna

Nagarjuna next film still in suspense

అయితే, దర్శకుడు నవీన్ ఆ మార్పులపై క్లారిటీ ఇవ్వలేదట. దాంతో నాగార్జున ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలా? వదిలేయాలా? అనే దిశగా ఆలోచనలో ఉన్నారట. కోలీవుడ్ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇక నాగార్జున ఇప్పటికే కుభేర షూటింగ్ పూర్తి చేసారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కుభేర (Kubera) తర్వాత నాగ్ ఏ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అన్నదే అందరిలో ఆసక్తి పెంచుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Nagarjuna hundred crore film discussion

నవీన్ స్టోరీతో వెళ్తారా? లేక కొత్త దర్శకుడిని రంగంలోకి దింపుతారా? అన్నది ఇంకా తేలలేదు. ఇది మొదటిసారి కాదు. గతంలో రైటర్ ప్రసన్న కుమార్ తో (Prasanna Kumar) సినిమా ప్లాన్ చేసినా, స్క్రిప్ట్‌లో మార్పుల కారణంగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు నవీన్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో, నాగ్ కొత్త కథ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అన్నది మిస్టరీగానే మారింది.

Nagarjuna roped for a crazy sequel

ప్రస్తుతం నాగార్జున కూలీ (Coolie)  సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తవగానే, తన కొత్త ప్రాజెక్ట్‌పై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. మొత్తానికి, నాగ్ నెక్ట్స్ మూవీపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఆయన నుంచి పక్కా మాస్ మూవీ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ లో కూడా సాయి పల్లవి బిజీబిజీగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nagarjuna

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

13 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

18 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

20 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

13 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

16 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

17 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version