Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన నాగ్..! అసలేం జరిగిందంటే.?

Bigg Boss Telugu 6: వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన నాగ్..! అసలేం జరిగిందంటే.?

  • September 18, 2022 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన నాగ్..! అసలేం జరిగిందంటే.?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 శనివారం నాగార్జున హౌస్ మేట్స్ పై రెచ్చిపోయారు. స్టార్టింగ్ హౌస్ మేట్స్ ని పలకరించేటపుడే సీరియస్ గా ఉండటంతో హౌస్ మేట్స్ ముఖాలు మాడిపోయాయి. ఆ తర్వాత 9 మంది పేర్లు చదివి వాళ్లని సోఫా వెనక్కి వెళ్లి నిలబడమని చెప్పాడు. అంతకాదు, వాళ్ల లగేజ్ కూడా ప్యాక్ చేసేమని చెప్పగానే హౌస్ మేట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ తర్వాత సోఫాలో కూర్చున్న 11మందికి కూడా క్లాస్ పీకుతూనే వాళ్ల గేమ్ లో జరిగిన తప్పులని చెప్పాడు.

ఫైమా గేమ్ గురించి, చంటి గేమ్ గురించి క్లాస్ పీకాడు. అలాగే, ఆర్జెసూర్యపై ఇంట్లో చిల్ అవ్వడానికి వచ్చావా అంటూ ఫైర్ అయ్యారు. ఆరోహి, అర్జున్ కళ్యాణ్ కి కూడా గట్టిగా క్లాస్ పడింది. అర్జున్ కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే నువ్వు సోఫాలో ఉంటావా వెనక్కి వెళ్తావా అంటూ కౌంటర్ వేశారు. అంతేకాదు, టాస్క్ లో ఎవరెవరు ఏమేమీ తప్పులు చేశారు అనేది వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పారు. ఎపిసోడ్ మొత్తం సీరియస్ గానే హౌస్ మేట్స్ కి క్లాస్ పీకుతూనే ఉన్నాడు కింగ్ నాగార్జున.

సోఫాలో కూర్చున్న 11మందిని వెనుక ఉన్న 8మంది హౌస్ మేట్స్ లో వేస్ట్ ఎవరో చెప్పమని స్టాంప్ వేసి మరీ చెప్తే వాళ్లని ఎలిమినేట్ చేసేస్తానని, ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనడంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక చేసేది లేక ఒక్కొక్కరు ఒక్కో పార్టిసిపెంట్స్ ని వేస్ట్ అంటూ స్టాంప్స్ వేశారు. ఇందులో శ్రీసత్య, వాసంతీ, ఇంకా షానీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయి.

ఆడియన్స్ ఓటింగ్, హౌస్ మేట్స్ ఓటింగ్ ఈక్వల్ అయిన వాళ్లని పంపించేస్తానంటూ షానీ పేరు చెప్పి హౌస్ నుంచీ ఎలిమినేట్ చేసేశాడు నాగార్జున. దీంతో శనివారమే ఒక పార్టిసిపెంట్ ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. గతవారం ఎలిమినేషన్ లేకపోవడం వల్లే ఈవారం డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇక షానీతో పాటుగా ఆదివారం ఎపిసోడ్ లో అభినయశ్రీ కూడా ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #nagarjuna

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

7 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

7 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

4 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version