Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mass Re-release: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న నాగార్జున బ్లాక్‌బస్టర్‌… ఎప్పుడంటే?

Mass Re-release: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న నాగార్జున బ్లాక్‌బస్టర్‌… ఎప్పుడంటే?

  • August 14, 2024 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mass Re-release: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న నాగార్జున బ్లాక్‌బస్టర్‌… ఎప్పుడంటే?

రీరిలీజ్‌ల ట్రెండ్‌ ఫుల్‌ స్వింగ్‌లో నడుస్తోంది. ఆ మధ్య కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో తేడా కొట్టేసింది.. ఇక రీరిలీజ్‌ల నడవవు అని అనుకున్నారంతా. అయితే ‘మురారి’ (Murari)  సినిమా రికార్డులు సృష్టించడంతో మరోసారి ఆ ట్రెండ్‌ స్వింగ్‌లోకి వచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో పుట్టిన రోజులు ఉన్న హీరోల అభిమానులు రీరిలీజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అలా నాగార్జున (Nagarjuna) అభిమానులు కూడా వెయిట్‌ చేస్తున్నారు. ఏ సినిమా వస్తుందా అని అనుకుంటున్నారు.

Mass

వారి ఆలోచనలకు, ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ అప్‌డేట్‌ వచ్చేసింది. నాగార్జున – లారెన్స్‌ (Raghava Lawrence) కాంబినేషన్‌లో తెరకెక్కి అదిరిపోయే విజయం అందుకున్న ‘మాస్‌’ (Mass) సినిమాని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఆయన బర్త్‌డేకి ఒక రోజు ముందు అంటే ఆగస్టు 28న ఈ సినిమా రీ రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 2004లో విడుదలై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఆదరణ పొందిన సినిమా ‘మాస్‌’. నాగార్జున సొంతంగా నిర్మించిన ఈ సినిమాలో జ్యోతిక (Jyothika) , ఛార్మి (Charmy Kaur) , రఘువరన్‌ (Raghuvaran) , ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj) , రాహుల్‌ దేవ్‌ (Rahul Dev) కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సరిపోదా శనివారం' ట్రైలర్ రివ్యూ.!
  • 3 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

అప్పట్లో అంత విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు వచ్చి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. నాగార్జున సినిమాల రీరిలీజ్‌ల విషయంలో ఈ సినిమా ట్రెండ్‌ సెట్‌ చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయింది కదా. ఓసారి కథాంశం చూస్తే.. గణేశ్‌ (నాగార్జున) ఒక అనాధ. అతనికి ఆది (సునీల్) మంచి స్నేహితుడు.

Nagarjuna, Ngarjuna Movies

ఓ రోజు అనుకోకుండా వైజాగ్ మాఫియా డాన్ సత్య(రఘువరన్‌) కుమార్తె అంజలి (జ్యోతిక)ని చూసిన గణేశ్‌ ప్రేమలో పడతాడు. ఆమె కూడా గణేశ్‌ ప్రేమలో పడుతుంది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఈ విషయం తెలిసి అంజలిని తీసుకెళ్లే క్రమంలో ఆదిని హత్య చేస్తారు. తన ప్రాణ స్నేహితుడుని చంపిన వారిని.. గణేశ్‌ ఎలా చంపాడు. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది సినిమా (Mass) కథ. ఈ క్రమంలో వచ్చే ఛాలెంజ్‌లు, వార్నింగ్‌లు, ఛేజింగ్‌లు.. భలే ఉంటాయి.

సమంత కూడా రెండో పెళ్ళికి రెడీ అయ్యిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmy Kaur
  • #Jyothika
  • #Mass
  • #nagarjuna
  • #Raghava Lawrence

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

18 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

8 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

9 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

10 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

11 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version