Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naa Saami Ranga: ఊర మాస్ లుక్ లో సరికొత్తగా కనిపించనున్న కింగ్ నాగార్జున!

Naa Saami Ranga: ఊర మాస్ లుక్ లో సరికొత్తగా కనిపించనున్న కింగ్ నాగార్జున!

  • August 29, 2023 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Saami Ranga: ఊర మాస్ లుక్ లో సరికొత్తగా కనిపించనున్న కింగ్ నాగార్జున!

నాగార్జున తన 99వ సినిమా అప్డేట్‌ను అభిమానుల కోసం బర్త్ డే స్పెషల్‌గా ఇచ్చాడు. అక్కినేని అభిమానులకు పండుగలా ఉంది ఈ అప్డేట్. నా సామి రంగ అంటూ టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున కట్టూ, మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలీష్‌గా ఉన్నాయి. ఇక ఈ పండుక్కి నా సామి రంగా అంటూ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయిందంతే. ప్రస్తుతం ఈ గ్లింప్స్ తెగ వైరల్ అవుతోంది.

అన్నా లోపల 56 మంది రౌడీలను పోగేసాను అన్నా’.. ‘ఈ పండక్కి పనైపోవాలి’.. ‘ఆళ్లు మామూలోళ్లు కాదన్నా.. పులులు’.. ‘అన్నా ఆడి చెయ్యి తీసేయాలా? కాలు తీసేయాలా? ఏకంగా తల తీసేయమంటావా? ఎవడన్నా ఆడు’.. అని రౌడీ మూకల డైలాగుల అనంతరం కింగ్ నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. రగ్డ్ గడ్డంతో దుమ్ములేపేశాడు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాకు కథ, కథనాన్ని ప్రసన్న కుమార్ బెజవాడ అందించాడు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

గ్లింప్స్‌లో ఆర్ఆర్ కూడా బాగానే ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగుతున్నట్టుగా ప్రకటించి కర్చీప్ వేసుకున్నారు.ఇంకా ఈ సినిమాకు హీరోయిన్లు, ఇతర నటీనటులు ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు. ఈ పోస్టర్లో గానీ, అనౌన్స్ మెంట్ వివరాల్లో గానీ హీరోయిన్ పేరు ఎక్కడా కనిపించడం లేదు. సంక్రాంతికి రాబోతోన్నామని చెప్పడం, నాగార్జున బర్త్ డేకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇలా నా సామి రంగా (Naa Saami Ranga) గ్లింప్స్‌ను వదిలినట్టుగా కనిపిస్తోంది.

వరుస ఫ్లాపులతో అక్కినేని హీరోలు సతమతం అవుతున్నారు. నాగ చైతన్య, అఖిల్‌లు డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నారు. ఇక నాగార్జున కూడా ఫాం కోల్పోయాడని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఈ నా సామి రంగ అప్డేట్ అక్కినేని అభిమానులకు ఊపిరినిచ్చేలానే ఉంది. పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాలో విలన్‌గా కనిపిస్తుండటం విశేషం.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karuna Kumar
  • #Naa Saami Ranga
  • #nagarjuna

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

4 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

5 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

6 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

7 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

8 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

9 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version