Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను – ప్రముఖ నిర్మాత దిల్ రాజు

న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను – ప్రముఖ నిర్మాత దిల్ రాజు

  • February 12, 2022 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను – ప్రముఖ నిర్మాత దిల్ రాజు

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు..

Click Here To Watch

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అందరూ కొత్త వాళ్లు కలిసి ఇలా కొత్త సినిమాలు తీస్తున్నారు. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇలా కొత్త వాళ్లంతా కలిసి వస్తుంటే మరింత తక్కువగా ఉంటుంది. ఎంత మంది సక్సెస్ అవుతున్నారో గమనించి సినిమాలు తీయండని నా వద్దకు వచ్చే వారికి చెబుతాను. కొత్తగా చేసే వాళ్లని ప్రోత్సహించాలని నాకు ఉంటుంది. అలా నన్ను ఒకరు ప్రోత్సహిస్తేనే ఇక్కడి వరకు వచ్చాను. ఈ మూవీ డైరెక్టర్ రవి చరణ్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఒకసారి కలవాలని మెసెజ్‌లు చేస్తూ వచ్చాడు. ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటే తప్ప నాకు టీజర్, ట్రైలర్ ఈవెంట్లకు రావాలనిపించదు.

నల్లమల అని చెప్పగానే.. ఏమున్నవే పిల్లా అనే సాంగ్ గుర్తొచ్చింది. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందంటే సినిమాలో, దర్శకుడిలో ఏదో ఉందని అర్థమైంది. అపాయింట్మెంట్ ఇచ్చాను. పార్క్ హయాత్‌లో ఈవెంట్ అని చెప్పారు. అక్కడ ఎందుకు?..అని అడిగాను మీరు వ‌స్తున్నారు క‌దా సార్ అందుకే అక్క‌డ అనుకుంటున్నాం.. అన్నారు. నేను ఎక్కడ ఈవెంట్ పెట్టినా నేను వస్తాను..నిర్మాత‌కు ఖ‌ర్చు త‌గ్గించ‌మ‌ని చెప్పాను. నేను చెప్పినందుకు రవిచరణ్ ఇలా ఈవెంట్‌ ప్లాన్ మార్చినందుకు థ్యాంక్స్. సినిమాలో విషయం ఉంటే ఈవెంట్ ఎక్కడ చేసినా చూస్తారు. కొత్త వాళ్లంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ అవ్వాలి..టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నిర్మాత దూరంగా ఉన్నా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. మొదటగా త్రివిక్రమ్ గారి వద్దకు మా హీరో తీసుకెళ్లారు. పాట బాగుంది.. సినిమా బాగా తీయండని అన్నారు. ఆ తరువాత నాజర్ గారు మెచ్చుకున్నారు. టీజర్ ఈవెంట్‌కు దేవాకట్టా వచ్చారు. సినిమా బాగా తీశావని రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు. సినిమా విడుదలకంటే ముందే ఇలాంటి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంత మంచి కంటెంట్‌కు ఓ పెద్ద వ్యక్తి ఉండాలని అనుకున్నాను. దిల్ రాజు గారిని కలిశాను. ఈవెంట్‌కు వచ్చేందుకు ఒప్పుకున్నారు. నేను ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ముందు నుంచి కూడా మీడియా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మా టీం అంతా కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది’ అని అన్నారు.

అమిత్ తివారి మాట్లాడుతూ.. ‘నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మూడేళ్లు కష్టపడ్డాం. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు ఇక్కడకు వచ్చినందుకు థ్యాంక్స్. ఆయన బ్యానర్లో కారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఈ రోజు నేను హీరోగా రాబోతోన్న సినిమాకు ఆయన గెస్ట్‌గా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నల్లమల సినిమాకు హీరో కథ. ఇంత మంచి కథను రాసి నాకు హీరోగా కారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ రవి చరణ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

భాను శ్రీ మాట్లాడుతూ.. ‘పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. మా టీంలో చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఆ పాటను విన్నప్పుడే చెప్పుడే ఎక్కడికో వెళ్తుందని అన్నాను. అనుకున్నట్టే జరిగింది. మా సినిమాను అందరూ థియేటర్లో చూడండి. మా సినిమాను చాలా పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని ప్ర‌సంగించారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amit Tiwari
  • #Bhanu Sri
  • #Nallamala
  • #Nassar
  • #Ravi Charan

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

3 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

3 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

3 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

3 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

5 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

6 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

7 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

8 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version