Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

  • March 3, 2026 / 02:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) డైరెక్టర్స్ హీరో. దర్శకుడు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మేసి చేసేస్తాడు. బాలయ్య నుండి ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చినా, ట్రోలింగ్ చేసుకునే సినిమాలు వచ్చినా.. దానికి మెయిన్ రీజన్ అదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్క ‘ఎన్టీఆర్ బయోపిక్’ విషయంలో తప్ప వేరే ప్రాజెక్టులో బాలయ్య.. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేలు పెట్టింది లేదు. డైరెక్టర్స్ కి బాలయ్య చెప్పే మాట ఒక్కటే.

Nandamuri Balakrishna

ముందు రోజే తన షూట్ కి సంబంధించిన డైలాగ్ పేపర్స్ చేతిలో పెట్టాలి. దానిని బాలయ్య ఓన్ చేసుకుని నెక్స్ట్ రోజు షూట్లో పాల్గొంటారు. ఒకవేళ ‘దర్శకుడు డైలాగులు మారిస్తే.. అంతే సంగతి’ అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.

కథ నచ్చితే బాలయ్య దర్శకుడి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా డేట్స్ ఇచ్చేస్తారు. చాలా మంది దర్శకుల విషయంలో ఇది కూడా జరిగింది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ ని మాత్రం బాలయ్య వెయిటింగ్లో పెట్టినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. దాని విషయంలోకి వెళితే.. హరీష్ గత చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయ్యింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 26న విడుదల కానుంది.

ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని బాలయ్య భావిస్తున్నారని కొంతమంది చెప్పుకొచ్చారు. సినిమా హిట్ అయితే.. స్పీడ్ గా హరీష్ శంకర్ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుల్తారట బాలయ్య. లేదు అంటే హరీష్ శంకర్ స్క్రిప్ట్ ని పక్కన పెట్టేస్తారని అంటున్నారు.ఇందులో నిజానిజాలు ఎంత అనేది పక్కన పెట్టేస్తే.. బాలయ్య ఇలా ఆలోచించే వ్యక్తి కాదు కదా..!

ఇప్పుడు ఆయన కూడా ఇలా ఆలోచించడం మొదలుపెట్టారా? అనే డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.సరే వాటెవర్…! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సూపర్ హిట్ అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కొత్త బాలయ్యని చూసే అవకాశం ఉంటుంది. అది మిస్ అవ్వకూడదని కోరుకుందాం..!

సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Naga Vamsi
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Balakrishna movies
  • #Ustaad Bhagat Singh

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 mins ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

48 mins ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version