Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మోక్షజ్ఞ వెండితెర ప్రవేశానికి అదే అడ్డు

మోక్షజ్ఞ వెండితెర ప్రవేశానికి అదే అడ్డు

  • July 3, 2018 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ వెండితెర ప్రవేశానికి అదే అడ్డు

నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ సంవత్సరం వెండి తెరపై ఎంట్రీ ఇవ్వాలి. మోక్షజ్ఞ తొలిచిత్రాన్ని వారాహి చలచిత్ర బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఫిలిం ఛాంబర్ లో “రానే వచ్చాడయ్యా .. ఆ రామయ్య” అనే పేరును కూడా రిజిస్టర్ చేయించినట్లు తెలిసింది. అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఆలస్యం అయ్యేట్టు ఉందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అందుకు ప్రధాన కారణం అతనే బరువే అని చెబుతున్నారు. మోక్షజ్ఞ హీరోల ఫిజిక్ కంటే పదికిలోల పైనే ఉన్నట్టు సమాచారం.

అతను తరచుగా ఫిల్మ్ నగర్ ప్రాంతంలోనే ఓ కేఫ్ లో మిత్రులతో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. అతన్ని చూసినవారు.. ఇలాగైతే కష్టమే అంటూ పెదవి విరుస్తున్నారు. క్రిష్ కూడా మోక్షజ్ఞకి మంచి ఆఫర్ ఇచ్చారంట. మూడు నెలల్లో బరువు తగ్గూ ఎన్టీఆర్ బయోపిక్ లో యువ ఎన్టీఆర్ గా వెండితెరపై ఎంట్రీ ఇద్దువు అని సలహా కూడా ఇచ్చారని తెలిసింది. మరి తాత బయోపిక్ కోసం బరువు తగ్గుతాడా ? లేకుంటే లైట్ తీసుకుంటారా? అనేది కొన్ని రోజుల్లోనే తెలియనుంది. ఇది ఒకే అయితే .. హీరోగా సినిమాకూడా వేగంగానే రానే వస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagna
  • #Mokshagna Nandamuri
  • #Nandamuri Mokshagna Movie

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

3 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

16 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version