Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nani: ‘సరిపోదా శనివారం’ సీక్వెల్ పై నాని ఏమన్నాడంటే..!

Nani: ‘సరిపోదా శనివారం’ సీక్వెల్ పై నాని ఏమన్నాడంటే..!

  • August 28, 2024 / 10:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ‘సరిపోదా శనివారం’ సీక్వెల్ పై నాని ఏమన్నాడంటే..!

నేచురల్ స్టార్ నాని (Nani)  హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan)   హీరోయిన్ గా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ (Nani’s Gang Leader) తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) . వివేక్ ఆత్రేయ (Vivek Athreya)  దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ (Ante Sundaraniki) పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద అది పెద్దగా నిలబడలేదు. అయినప్పటికీ ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికీ ‘అంటే సుందరానికీ’ అంటే ఓటీటీలో చూసే ప్రేక్షకులు ఉన్నారు.

Nani

అయితే అది పక్కా క్లాస్ మూవీ. ఈసారి నాని- వివేక్ ఆత్రేయ కలిసి ఓ స్ట్రాంగ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘సరిపోదా శనివారం’ చేసారని చెప్పుకోవచ్చు. ఆగస్టు 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.జె.సూర్య (SJ Suryah)  ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. నాని, ఎస్.జె.సూర్య..ల కాంబోలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటాయని అంతా అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దేవర టీం క్లారిటీ ఇచ్చేసింది.. భయపెడతారట?
  • 2 పెళ్లిళ్ల పై మరోసారి సీనియర్ నరేష్ ఊహించని కామెంట్లు.!
  • 3 బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో

ప్రతి శనివారం ‘హీరో బాషా లాగా రెచ్చిపోతాడని మిగిలిన రోజుల్లో మాణిక్యంలా ఉంటాడని’ కూడా నాని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలే. అలాగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. అవి ప్రస్తుతానికి టీం దాచి ఉంచుతుంది.

మరోపక్క ఈ చిత్రానికి ‘సీక్వెల్ ఉంటుందా?’ అని నానిని ప్రశ్నించగా… ” లాస్ట్ సీన్ ను బట్టి సీక్వెల్ ఉండాలి. అయితే ముందు ప్రేక్షకులు ఈ సినిమాని మెచ్చి సూపర్ హిట్ గా నిలబెడితే అది సాధ్యమవుతుంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Saripodhaa Sanivaaram
  • #SJ Suryah
  • #Vivek Athreya

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

12 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version