Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » Hero Nani:హత్యాచార ఘటనపై నాని షాకింగ్ ట్వీట్!

Hero Nani:హత్యాచార ఘటనపై నాని షాకింగ్ ట్వీట్!

  • September 15, 2021 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani:హత్యాచార ఘటనపై నాని షాకింగ్ ట్వీట్!

అభంశుభం తెలియని ఆరు సంవత్సరాల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అయిన రాజును పట్టించిన వారికి 10 లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. రాజును కఠినంగా శిక్షించాలని సెలబ్రిటీలు సైతం కోరుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా నిందితుడికి శిక్ష పడాలని కోరారు. రాజును ఉరి తీయాలనే డిమాండ్ సైతం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. న్యాచురల్ స్టార్ నాని తాజాగా తెలంగాణ పోలీసులు చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ ఈ ఘటన గురించి రియాక్ట్ అయ్యారు.

నిందితుడు బయటెక్కడో ఉన్నాడని ఉండకూడదని నాని షాకింగ్ ట్వీట్ చేశారు. నాని చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా 70 టీమ్స్ ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. నిందితుడు సెల్ ఫోన్ వినియోగించకపోవడం వల్ల అతనిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. రాజు నిర్మానుష్య ప్రాంతంలో తల దాచుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత రాజు కాంట్రాక్టర్ ను కలిసి తనకు రావాల్సిన 1800 రూపాయల వేతనం తీసుకున్నాడని సమాచారం.

కాంట్రాక్టర్ తో రాజు ఊరికి వెళుతున్నానని చెప్పినట్టు తెలుస్తోంది. లేబర్ అడ్డాలు, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతి త్వరలో నిందితుడు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడం కోసం వెయ్యి మంది పోలీసులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.

బయటెక్కడో ఉన్నాడు
వుండకుడదు https://t.co/yyiuvM6HP1

— Nani (@NameisNani) September 15, 2021

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Natural star nani
  • #Tuck Jagadish

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

12 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

13 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

13 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

18 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

17 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

20 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

21 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version