Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nani: నాని అనవసరంగా నోరు జారాడా?

Nani: నాని అనవసరంగా నోరు జారాడా?

  • May 1, 2025 / 09:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: నాని అనవసరంగా నోరు జారాడా?

నేచురల్ స్టార్ నాని (Nani)  లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’  (HIT 3)  ఈరోజు అనగా మే 1న రిలీజ్ అయ్యింది. శైలేష్ కొలను  (Sailesh Kolanu)  దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు 15 రోజుల ముందు నుండి నాని ఈ సినిమాని తెగ ప్రమోట్ చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రమోట్ చేసి వచ్చాడు.

Nani

Nani's Response to the Issue of People not Coming to Theaters

తొలి రోజు ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా ‘నాని మళ్ళీ ఒక హిట్టు కొట్టాడు’ అని అంటున్నారు. వీకెండ్ కు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల జనాలు థియేటర్లకు రావడం లేదని డిస్ట్రిబ్యూటర్స్ గోల పెడుతూ.. కరెంట్ ఖర్చులు సేవ్ చేయడానికి క్లోజ్ చేసుకుని కూర్చుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిట్: ది థర్డ్ కేస్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 బ్రోమాన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani fixed for Rajamouli's Mahabharatam project

ఇలాంటి టైంలో ‘హిట్ 3’ కి పాజిటివ్ టాక్ రావడం.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరగడం వంటివి సంతోషించదగ్గ విషయాలే. కాకపోతే బయ్యర్స్ ను ఒక విషయం కలవరపెడుతుంది. అదేంటంటే… ‘హిట్ 3’ ప్రమోషన్స్ లో నాని ‘మాది భీభత్సమైన వయొలెంట్ సినిమా. నన్ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్, మృదు స్వభావం కలిగిన వాళ్ళు, చిన్న పిల్లలు మే 1న హిట్టుకి రాకండి’ అని కచ్చితంగా చెప్పేశాడు.

Nani comments on his acting in that movie

అంతేకాదు ‘నా కొడుకు అర్జున్ ను కూడా ‘హిట్ 3′ కి తీసుకెళ్ళను’ అని చెప్పడం కూడా జరిగింది. నాని సినిమాలకి ఎక్కువగా థియేటర్లకు వచ్చేదే ఫ్యామిలీ ఆడియన్స్. వాళ్ళనే రావద్దు అంటే… ఎలా..! వీకెండ్ వరకు ఎలాంటి సినిమాకి అయినా జనాలు థియేటర్ కు వస్తారు. కానీ వీక్ డేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రాకపోతే ‘హిట్ 3’ థియేట్రికల్ బిజినెస్ రికవరీ అవ్వడం కష్టం. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ లో కలవరం మొదలైనట్టు టాక్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sailesh kolanu
  • #HIT 3
  • #Nani

Also Read

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 mins ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

22 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

24 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

2 days ago

latest news

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

25 mins ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

17 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

19 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

20 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version