Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘టాక్సీవాలా’ డైరెక్టర్ తో నాని సినిమా ఆగిపోయినట్టేనా?

‘టాక్సీవాలా’ డైరెక్టర్ తో నాని సినిమా ఆగిపోయినట్టేనా?

  • April 27, 2020 / 06:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టాక్సీవాలా’ డైరెక్టర్  తో నాని సినిమా ఆగిపోయినట్టేనా?

లాక్ డౌన్ కనుక లేకపోతే ఈ పాటికి…నాని ‘వి’ చిత్రం థియేటర్లో సందడి చేస్తూ ఉండేది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చెయ్యాలి అనుకున్నారు దర్శకనిర్మాతలు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరియు నిర్మాత దిల్ రాజు. ఇదిలా ఉండగా… ఈ చిత్రం చేస్తూనే మరోపక్క ‘టక్ జగదీష్’ చిత్రం షూటింగ్ కూడా చేస్తూ వచ్చాడు నాని. అంతేకాదు ‘టాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో కూడా నాని తన 27 వ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు.

‘శ్యామ్ సింగ రాయ్’ టైటిల్ తో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిత్రం ఆగిపోయింది అంటూ ఫిలింనగర్ వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం టైం మెషిన్ కథాంశంతో రూపొందుతుంది అని ముందుగా ప్రచారం జరిగింది. అయితే అందుకు భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. దాంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ఆపేసి… పాన్ ఇండియా లెవెల్లో తీయాలని అనుకుంటున్నారట.

27-Nani

మీడియం రేంజ్ ఉన్న హీరోకే భారీ బడ్జెట్ పెట్టే బదులు పెద్ద హీరోతో చేస్తే బెటర్ కదా అనే ఆలోచనలో కూడా నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు భోగట్టా. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలో నాని ‘జెర్సీ’ చిత్రం కూడా చేసిన సంగతి తెలిసిందే.ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అందుకే నాని తో ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రాజెక్ట్ ను చేద్దాం అని వారు అనుకున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##Nani26
  • #jersey
  • #Nani
  • #Nani27
  • #Shyam Singha Roy

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

16 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

16 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

32 mins ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

19 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

20 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version