Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నాని ఆ సీన్ లో విశ్వరూపం చూపిస్తాడట..!

నాని ఆ సీన్ లో విశ్వరూపం చూపిస్తాడట..!

  • March 22, 2020 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని ఆ సీన్ లో విశ్వరూపం చూపిస్తాడట..!

కరోనా ఇలా వచ్చి ట్విస్ట్ ఇవ్వకపోతే.. ఈ పాటికి నాని ‘వి’ సినిమా హడావిడి జరుగుతూ ఉండేది. ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటీకే విడుదల చేసిన టీజర్.. సినిమా పై అంచనాల్ని డబుల్ చేసిందనే చెప్పాలి. ఇక విడుదల చేసిన పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుండడం విశేషం. నిజానికి మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.. కానీ కరోనా దెబ్బకు జనాలు విల విల లాడిపోవడం.. అలాగే థియేటర్లు కూడా మూతపడటం వంటి పరిణామాలతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

Nani's V Movie Climax Twist Leaked1

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం క్లైమాక్స్ ఇదేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. అవి నిజమో.. కాదో తెలీదు కానీ.. ఆ వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. వాటి ప్రకారం ‘వి’ క్లైమాక్స్ లో నాని పోలీసులకు దొరికినట్టే దొరికి మాయమైపోతాడట. ఇంకా సీరియల్ హత్యలు జరుగుతూనే ఉండడంతో అసలు ట్విస్ట్ రెవీల్ అవుతుందట. అంతేకాదు ‘వి’ కు సీక్వెల్ ఉండబోతుంది అనే విధంగా కూడా ఆ ట్విస్ట్ ఉండబోతుందట. ఈ సినిమాలో నాని ఓ రేంజ్లో థ్రిల్ చేస్తాడని తెలుస్తుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Amith trivedi
  • #Dil Raju
  • #Director indraganti Mohan Krishna
  • #Nani

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ పైరసీ.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dil Raju: పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

3 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

5 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

6 hours ago

latest news

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

1 min ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

3 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

4 hours ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version