Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నన్ను దోచుకుందువటే

నన్ను దోచుకుందువటే

  • September 21, 2018 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నన్ను దోచుకుందువటే

నటుడు, కథానాయకుడు సుధీర్ బాబు నిర్మాతగా కొత్త కెరీర్ ను ఆరంభించి నిర్మిస్తూ నటించిన చిత్రం “నన్ను దోచుకుందువటే”. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కన్నడ కథానాయకి నభ నటేష్ కూడా తెలుగు తెరకు పరిచయమైంది. టీజర్స్ & ట్రైలర్స్ తో ఓ మోస్తరుగా ఆకట్టుకొన్న ఈ చిత్రం సినిమాగా ఏమేరకు అలరించింది అనేది చూద్దాం..!! nannu-dochukunduvate-2

కథ : చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. తర్వాత చదువు మొత్తం హాస్టల్ లో సాగడం వల్ల పెద్దగా హ్యూమన్ ఎమోషన్స్ కి వేల్యూ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ కనీసం పక్క అపార్ట్ మెంట్ లో వాళ్ళని కూడా పట్టించుకోకుండా బ్రతికేస్తుంటాడు కార్తీక్ (సుధీర్ బాబు). పెళ్లి విషయంలో జరిగిన చిన్న కన్ఫ్యూజన్ కారణంగా మేఘన (నభ నటేష్) అనే అమ్మాయిని కొన్నిరోజులపాటు తన గర్ల్ ఫ్రెండ్ సిరి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటించడం కోసం సెట్ చేసుకొంటాడు.

కానీ.. ఈ అబద్ధపు ప్రయాణంలో ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ పుడుతుంది. కానీ.. కొన్ని సందర్భాలు సహకరించకపోవడంతో ఆ ప్రేమను ఒకరితో ఒకరు వ్యక్తపరచలేకపోతారు. ఈ ప్రయాణం ఎక్కడివరకూ సాగింది అనేది సినిమా కథాంశం. nannu-dochukunduvate-3

నటీనటుల పనితీరు : సుధీర్ బాబు నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేసి విజయతీరాన్ని చేరుకొన్నాడనే చెప్పొచ్చు. ఎమోషన్స్ & కామెడీని బాగా వర్కవుట్ చేశాడు. ముఖ్యంగా ప్రపోజల్ సీన్ లో సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్ కి థియేటర్ లో నవ్వకుండా ఎవరూ ఉండలేరు. సినిమాకి ఆ ఎపిసోడ్ మొత్తం హైలైట్ గా నిలుస్తుంది.

నభ నటేష్ కి కెమెరా కొత్త కాకపోవడం, తెలుగు డైలాగ్స్ కోసం తెలుగు నేర్చుకోవడంతో ఆమె నటన చాలావరకు సహజంగా అనిపిస్తుంది. ఆమె ఎనర్జీ లెవల్స్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సరిగ్గా కాన్సన్ ట్రేట్ చేస్తే అమ్మాయి తెలుగులో మంచి హీరోయిన్ గా నిలదొక్కుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నాజర్ తండ్రి పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. వర్షిణి, పృధ్వీ, నల్ల వేణు తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. nannu-dochukunduvate-4

సాంకేతికవర్గం పనితీరు : అజనీష్ లోక్నాధ్ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. పాటల్లో ఒకట్రెండు పర్వాలేదనిపించేలా ఉన్నా.. నేపధ్యం సంగీతం మాత్రం సన్నివేశానికి తగ్గ ఎమోషన్ ను చక్కగా ఎలివేట్ చేసింది.
సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బడ్జెట్ తగిన అవుట్ పుట్ వచ్చింది. విశేషంగా ఆకట్టుకొనే ఫ్రేమింగ్స్ ఏమీ లేకపోయినా.. సినిమాలోని ఎమోషన్ ను మాత్రం ఎక్కడా మిస్ అవ్వనివ్వలేదు. సుధీర్ బాబు నిర్మాణం విషయంలో ఎక్కడా పెద్దగా రాజీపడినట్లుగా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే కథకు అవసరమైనదానికంటే కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు అనిపించింది.

దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు రాసుకొన్న కథ కంటే ఆ కథను నడిపించిన విధానం బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా రాసుకోన్నాడు. ముఖ్యంగా హీరో-ఫాదర్, హీరోయిన్-మదర్ నడుమ వచ్చే సెంటిమెంటల్ సీన్స్ ను బాగా కన్సీవ్ చేసుకొన్నాడు. అయితే.. చాలా సన్నివేశాలను సినిమాటిక్ గా కాకుండా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ తరహాలోనే డీల్ చేశాడు. అదొక్కటే కాస్త మైనస్ అనిపించింది. అలాగే.. సెకండాఫ్ లో ఎమోషన్స్ ను పండించడం కోసం స్క్రీన్ ప్లేను అనవసరంగా సాగదీసిన భావన కలుగుతుంది. ఒక దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో ఆర్.ఎస్.నాయుడు పాసయ్యాడు కానీ.. ప్రెజంట్ ట్రెండ్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు అందించాలంటే ఇంకాస్త లాజికల్ గా, సెన్సిబుల్ గా ఆలోచించాలి. సెకండ్ సినిమాకి ఆ ఆలోచనాధోరణి ఆర్.ఎస్.నాయుడికి ఒరవడుతుందని ఆశిద్దాం.nannu-dochukunduvate-5

విశ్లేషణ : ఈ సినిమా మీద ఎవరికీ ఎక్స్ పెక్టేషన్స్ అనేవి లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. అందువల్ల యావరేజ్ సినిమాగా ఈ చిత్రం ఆల్మోస్ట్ 70% ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. నభ నటేష్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ & ఆర్.ఎస్.నాయుడు సెన్సాఫ్ హ్యూమర్ కోసం ఈ సినిమాని సరదాగా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.nannu-dochukunduvate-1

రేటింగ్ : 2.5/5

Click Here To Read In ENGLISH

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Movie Review
  • #Nabha Natesh
  • #Nannu Dochukunduvate Movie Review
  • #Nannu Dochukunduvate Movie Telugu Review
  • #Nannu Dochukunduvate Telugu Review

Also Read

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

58 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

1 hour ago
Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

4 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

5 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

24 hours ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

2 hours ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

3 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

4 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

5 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version