Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Akhanda Movie: ఆ విషయంలో గర్వపడుతున్నానన్న బ్రాహ్మణి!

Akhanda Movie: ఆ విషయంలో గర్వపడుతున్నానన్న బ్రాహ్మణి!

  • December 7, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: ఆ విషయంలో గర్వపడుతున్నానన్న బ్రాహ్మణి!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అఖండ మూవీపై కొంతమంది ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్లు చేసినా మెజారిటీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోవడం గమనార్హం. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజాగా బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి అఖండ సినిమాను వీక్షించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అఖండ సినిమా ఒక అద్భుతమని ఆమె కామెంట్లు చేశారు. అప్పుడు తాతగారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను పెంచగా ప్రస్తుతం నాన్నగారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను పెంచారని బ్రాహ్మణి వెల్లడించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలను మించి అఖండ సినిమా ఉందని బ్రాహ్మణి కామెంట్లు చేయడం గమనార్హం. తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా ఉందని బ్రాహ్మణి చెప్పుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువాళ్లు అఖండ సినిమాను కచ్చితంగా చూడాలని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ​నైజాం, సీడెడ్ ఏరియాలలో అఖండ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు దక్కుతున్నాయి. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బాలయ్యతో మరికొన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారు. 2021 సంవత్సరం సెకండాఫ్ లో భారీ లాభాలను సొంతం చేసుకున్న సినిమాగా అఖండ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #Brahmani
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna

Also Read

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

related news

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

trending news

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

4 hours ago
Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

6 hours ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

7 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

18 hours ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

7 hours ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

9 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

11 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version