Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆడపిల్లల మధ్య ఆడపిల్లలా పెరిగిన కుర్రాడి కథ!

ఆడపిల్లల మధ్య ఆడపిల్లలా పెరిగిన కుర్రాడి కథ!

  • August 7, 2018 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆడపిల్లల మధ్య ఆడపిల్లలా పెరిగిన కుర్రాడి కథ!

సాధారణంగా ఆరు నెలలపాటు కలిసి ఉంటే వారు వీరు, వీరు వారు అవుతారంటారు. ఆ తరహా కథాంశంతోనే తెరకెక్కుతున్న చిత్రం “@నర్తనశాల”. నాగశౌర్య కథానాయకుడిగా యామినీ భాస్కర్, కాష్మీరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. ఈ చిత్రం టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. చిన్నప్పట్నుంచి అమ్మాయిల మధ్య పెరిగి అమ్మాయిలాగే బిహేవ్ చేస్తున్న అబ్బాయిగా నాగశౌర్య కనిపిస్తున్నాడు. శివాజీ రాజా తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ చూస్తుంటే.. సినిమా మొత్తం కామెడీ ప్రధానంగా సాగుతుందని అర్ధమవుతుంది.

చివర్లో శౌర్యను “నా కొడుకు గే?” అని శివాజీరాజా అనడం ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ తరహా పాత్రను మన హీరోలు పోషించడం కొత్త కాకపోయినా.. సూపర్ క్రేజ్ ఉన్న శౌర్య లాంటి యువ కథానాయకుడు పోషించడం అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారనుంది. ఆగస్ట్ 31న విడుదలకానున్న ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని “ఛలో” తరహాలో మరో మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. మరి శౌర్య ఈ సినిమాలో నిజంగానే “గే”నా లేక సినిమాలోని ఏదైనా ఒక సన్నివేశం కోసం అలా నటిస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాలంటే.. సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kashmira
  • #Mahati Swara Sagar
  • #Naga Shaurya
  • #Nartanasala 2018 Movie
  • #Nartanasala Movie

Also Read

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

16 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

17 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

18 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 days ago

latest news

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

14 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

15 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

17 hours ago
Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version