Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Nayanatara: ‘జవాన్‌’ కాంబో అప్పుడే రావాల్సిందట.. కానీ ఆ ఛాన్స్‌ వేరే హీరోయిన్‌కి!

Nayanatara: ‘జవాన్‌’ కాంబో అప్పుడే రావాల్సిందట.. కానీ ఆ ఛాన్స్‌ వేరే హీరోయిన్‌కి!

  • September 8, 2023 / 11:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanatara: ‘జవాన్‌’ కాంబో అప్పుడే రావాల్సిందట.. కానీ ఆ ఛాన్స్‌ వేరే హీరోయిన్‌కి!

‘జవాన్‌’ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌, నయనతార జోడీ నటిస్తోంది అని తెలిసేసరికి.. ఆ కాంబినేషన్‌ గురించి ఎనలేని క్రేజ్‌ ఏర్పడింది. ఎందుకంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరో, సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ కాబట్టి. ఇక సినిమా విడుదలయ్యాక అయితే వెండితెర మీద ఆ జోడీని చూసి ఫ్యాన్స్‌ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ పెయిర్‌ను ఒకే ఫ్రేమ్‌లో పదేళ్ల క్రితమే చూడాల్సిందట. అయితే అప్పుడు వీలుకాకపోవడంతో ఇన్నాళ్లకు అంటే 10 ఏళ్లకు వీలైంది.

షారుఖ్‌ ఖాన్‌ రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ అంటే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ అనే చెప్పాలి. ఆ సినిమాలోనే షారుఖ్‌ ఖాన్‌, నయనతార నటించాల్సిందట. కానీ అప్పుడు వీలవ్వలేదు. అంటే దీపిక పడుకొణె పాత్రలో అనుకునేరు… కాదు కాదు. సినిమాలోని ‘వన్‌ టూ త్రీ ఫోర్‌…’ అనే పాటలో నయనతార డ్యాన్స్‌ చేయాల్సింది. సినిమాలో ఆ పాటలో షారుఖ్‌ ఖాన్‌ సరసన ప్రియమణి నటించింది. కానీ తొలుత ఆ పాత్ర కోసం నయనతారను (Nayanatara) అడిగారట.

‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో సౌత్‌ నేపథ్యంలో సాగేదే. అందుకే ‘వన్‌ టూ త్రీ ఫోర్‌..’ పాటలో దక్షిణాది హీరోయిన్‌ ఉంటే బాగుంటుంది అని దర్శకుడు రోహిత్‌ శెట్టి అనుకున్నారు. అలా ముందుగా నయనతారను సంప్రదించారట. అయితే ఆ ఆఫర్‌ను నయన్‌ తిరస్కరించడంతో అందులోకి ప్రియమణి వచ్చింది. అలా 10 ఏళ్ల క్రితం మిస్‌ అయిన ఈ జోడీ ఇప్పుడు ‘జవాన్‌’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నట్లు ఆ సినిమాలో నటించిన ప్రియమణి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.

అంతేకాదు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీపికా పడుకొణె ‘జవాన్‌’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. అలా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’కి, ‘జవాన్‌’కి చాలా సంబంధాలే ఉన్నాయి. ఇక సెప్టెంబరు 7న విడులైన ‘జవాన్‌’కు మంచి టాక్‌ వచ్చింది. బాలీవుడ్‌కి మంచి బ్లాక్‌బస్టర్‌ పడింది అంటూ ఫ్యాన్స్‌ ఖుష్‌ అయిపోతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Jawan
  • #Nayanthara
  • #Shah Rukh Khan

Also Read

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

related news

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Allu Arjun: మలయాళ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా..  వెనుక ఇంత ఉందా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

trending news

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

3 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

6 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

16 mins ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

1 hour ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

2 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version