Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Nayani Pavani Elimination: ఒకే ఒక్క వారం గేమ్ ఆడిన పావని..! ఎలా ఎలిమినేట్ అయ్యిందంటే..?

Nayani Pavani Elimination: ఒకే ఒక్క వారం గేమ్ ఆడిన పావని..! ఎలా ఎలిమినేట్ అయ్యిందంటే..?

  • October 15, 2023 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayani Pavani Elimination: ఒకే ఒక్క వారం గేమ్ ఆడిన పావని..! ఎలా ఎలిమినేట్ అయ్యిందంటే..?

బిగ్ బాస్ హౌస్ లో 6వ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. వరసగా ఇలా అమ్మాయిలు ఈ సీజన్ లో ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఈవారం కూడ నయనీ పావని ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. నయనీ పావనినీ లాస్ట్ వీక్ తేజ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ నామినేట్ చేశారు. నయనీ పావని గత వారమే గ్రాండ్ గా 2.ఓ లాంఛింగ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ వీక్ లోనే తను తేజని ఇంకా అమర్ ని నామినేట్ చేసింది. అంతేకాదు, అమర్ కి సలహాలు సైతం ఇస్తూ వచ్చింది. కానీ, తన గేమ్ లో వెనకపడిపోయింది. రెండు మూడు సార్లు తనకి అవకాశాలు వచ్చినా కూడా దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అవ్వకతప్పలేదు. అసలు ఎలిమినేషన్ రౌండ్ లో ఏం జరిగిందంటే.,

ఈవారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు మేల్ కంటెస్టెంట్స్ అయితే, నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్. నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఫస్ట పూజామూర్తి , ఇంకా అశ్విని సేఫ్ అయ్యారు. లాస్ట్ రౌండ్ లో శోభాశెట్టి ఇంకా నయనీ పావని ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో అందరూ శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోతుందనే అనుకున్నారు. కానీ, అనూహ్యంంగా నయనీ పావని ఎలిమినేట్ అయిపోయింది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే శోభాశెట్టి ఇంకా పూజామూర్తి ఈ ఇద్దరే బోటమ్ లో ఉన్నారు. నయనీ పావని కొంచెం సేఫ్ జోన్ లోనే ఉంది.

కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నయనీ పావని 5వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చింది. వస్తూనే నాగ్ సర్ తో గేమ్ ఆడింది. ప్రిన్స్ తో డేట్ కి వెళ్తానని, పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేస్కుంటానని, తేజని ఫ్రెండ్ గా చేసుకుంటా అంటూ సరదాగా చెప్పింది. అది జరక్కుండానే హౌస్ నుంచీ వెళ్లిపోయింది. నిజానికి కెప్టెన్సీ టాస్క్ లో లాస్ట్ బజర్ లో పిన్ ని తెచ్చుకుని గేమ్ ఛేంజర్ అయ్యింది. ప్రిన్స్ యావర్ కి పిన్ ఇచ్చి తనని కెప్టెన్ ని చేసింది. కానీ, ఇప్పుడు ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అదీ మేటర్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayani Pavani

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version