Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Nayanthara: నయన్ – ధనుష్ గొడవ.. తెలివిగా విగ్నేశ్ ఎస్కేప్!

Nayanthara: నయన్ – ధనుష్ గొడవ.. తెలివిగా విగ్నేశ్ ఎస్కేప్!

  • December 2, 2024 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: నయన్ – ధనుష్ గొడవ.. తెలివిగా విగ్నేశ్ ఎస్కేప్!

కోలీవుడ్‌లో హీరో ధనుష్ (Dhanush), నయనతార (Nayantara) మధ్య జరుగుతున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. నయనతార లైఫ్ స్టోరీగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన డాక్యుమెంటరీలో ‘నేను రౌడీనే’ చిత్రానికి చెందిన కొన్ని షాట్లు ఉపయోగించడంతో ఈ వివాదం చెలరేగింది. పర్మిషన్ లేకుండా తన సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ కోర్టును ఆశ్రయించాడు. ఈ వివాదంపై నయనతార బహిరంగ లేఖతో స్పందించింది. తన ప్రాజెక్ట్‌లో అనవసరపు వివాదం సృష్టించినందుకు ధనుష్ చర్యలు తప్పుబట్టింది.

Nayanthara

ఆ వీడియోలు పర్సనల్ లైబ్రరీకి చెందినవి మాత్రమేనని, సినిమా క్లిప్పింగ్స్ కాదని నయన్ (Nayanthara) తరఫు లాయర్లు కోర్టులో వాదనను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా, నయనతార ధైర్యంగా లీగల్ పోరాటానికి సిద్ధమైంది. ఇదిలా ఉంటే, ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. నయనతార, విగ్నేశ్ శివన్‌ (Vignesh Shivan)పై తీవ్ర విమర్శలు చేస్తూ, వివాదాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. నయనతార మాత్రం దూకుడు తగ్గించకుండా “ఇది అప్పు అనుకో… వడ్డీతో తిరిగి వస్తుంది” అంటూ పరోక్షంగా ధనుష్‌పై వ్యాఖ్యలు చేయడం వైరల్ అయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!

అయితే ఆమె భర్త విగ్నేశ్ శివన్ మాత్రం ఈ వివాదంపై నిశ్శబ్దంగా ఉంటూ, అస్సలు స్పందించకుండా ట్విట్టర్ డీయాక్టివేట్ చేశాడు. విగ్నేశ్ శివన్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ట్రోలింగ్, విమర్శల మోతకు భయపడేలా అతను సోషల్ మీడియా నుంచి తప్పుకున్నాడని కొందరు అంటున్నారు. మరికొందరైతే “వివాదానికి మధ్యలో ఉండడం ఇష్టం లేకనే విగ్నేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు” అని అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే విగ్నేశ్ ప్రస్తుతం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ నడుస్తున్న ఈ సమయంలో అనవసరపు ట్రోలింగ్, పిచ్చి విమర్శలతో తన పనిలో ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో అతను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి సిద్ధమైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

నవీన్‌ పొలిశెట్టి నటించిన సీరియల్‌ తెలుసా? విదేశీ సిరీస్‌లోనూ ఉన్నాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayantara
  • #Vignesh Shivan

Also Read

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

related news

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

32 mins ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

2 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

4 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

22 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్ ఉందా..!

2 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

4 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version