Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nayanthara: ఫ్యాన్స్‌ నయనతార స్పెషల్‌ రిక్వెస్ట్‌… అయినా ఇప్పుడు ఎందుకో?

Nayanthara: ఫ్యాన్స్‌ నయనతార స్పెషల్‌ రిక్వెస్ట్‌… అయినా ఇప్పుడు ఎందుకో?

  • March 6, 2025 / 11:05 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara: ఫ్యాన్స్‌ నయనతార స్పెషల్‌ రిక్వెస్ట్‌… అయినా ఇప్పుడు ఎందుకో?

తన డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌ (Dhanush) కోట్ల రూపాయలు అడిగాడంటూ గత కొన్ని రోజులుగా ఇండియన్‌ సినిమా మీడియాలో నయనతార (Nayantara)  పేరు నానుతూనే ఉంది. ఏదో విధంగా ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడు ఆమె గురించి ప్రస్తావనలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఆమె చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్టు మళ్లీ వార్తల్లోకి ఆమెను తీసుకొచ్చింది. ఈ సారి ఆమె అభిమానులకు ఓ రిక్వెస్ట్‌ చేసింది.

Nayanthara

నయనతారను అభిమానులు చాలా ఏళ్లుగా లేడీ సూపర్‌ స్టార్ అని పిలుస్తూ వస్తున్నారు. ఆమె సినిమాలు సాధించిన విజయాలు, ఆమె సంపాదించుకున్న ఫేమ్‌, సినిమాల వసూళ్లు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లేడీ సూపర్‌ స్టార్‌ అనే బిరుదు ఇచ్చేశారు. చాలా ఏళ్లుగా ఆ ట్యాగ్‌తోనే ఆమె సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తనను లేడీ సూపర్‌స్టార్‌ అని పిలవొద్దు అంటూ నయనతార తాజాగా విజ్ఞప్తి చేసింది. దానికి కారణం కూడా చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయని కల్పనకు ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్పారంటే?
  • 2 హింట్లు ఇస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ఆ సినిమా కోసమేనంటూ...!
  • 3 విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా సినిమా టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు..!

అభిమానులు ప్రేమతో లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలవడం ఆనందంగా ఉన్నా.. నయనతార పేరే నా హృదయానికి దగ్గరైంది. ఆ పేరు నటిగానే కాకుండా, వ్యక్తిగానూ నేనేంటో తెలియజేస్తోంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా సక్సెస్‌లో, కష్టంలో మీరు అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్‌ బిరుదుకు నేను రుణపడి ఉంటాను కానీ, నయనతార అని పిలిస్తేనే నాకు ఆనందం అనేది ఆమె వాదన.

లేడీ సూపర్‌స్టార్‌ లాంటి బిరుదులు వెలకట్టలేనిదని, అయితే, ఆ బిరుదువల్ల కంఫర్ట్‌గా లేని పరిస్థితి ఉంది అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా ఎందుకు నో చెప్పింది అనేదే ప్రశ్న. నయనతార (Nayanthara) వయసు 40 ఏళ్లు దాటినా ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న కుర్ర హీరోయిన్లకంటే నయన్‌కే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తోందని సమాచారం. రీసెంట్‌గా బాలీవుడ్‌కి వెళ్లి ‘జవాన్‌’ (Jawan)  అనే సినిమ షారుఖ్‌ ఖాన్‌తో  (Shah Rukh Khan) చేసి మెప్పించింది కూడా.

సుధీర్‌బాబు సరసన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. అంతా ఓకే అయిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayantara
  • #Vignesh Shivan

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

4 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

7 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

7 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

8 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

8 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

22 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

23 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version