Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nayanthara, Dhanush: ధనుష్ గొడవ.. నేనెందుకు భయపడాలి: నయనతార

Nayanthara, Dhanush: ధనుష్ గొడవ.. నేనెందుకు భయపడాలి: నయనతార

  • December 13, 2024 / 08:06 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Dhanush: ధనుష్ గొడవ.. నేనెందుకు భయపడాలి: నయనతార

ఇటీవల ధనుష్  (Dhanush) – నయనతార(Nayantara)  మధ్య జరిగిన వివాదం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నయనతార డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీ” విడుదల సందర్భంగా, నానుమ్ రౌడీ ధాన్ చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ ఉపయోగించడంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపించడం వివాదానికి కారణమైంది. దీనిపై నయనతార మొదటిసారి స్పందిస్తూ, తన పక్షాన్ని ఖచ్చితంగా వెల్లడించారు. నయనతార మాట్లాడుతూ, “నేను కేవలం పబ్లిసిటీ కోసం ఎదుటివారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసే వ్యక్తిని కాదు. నిజమే నా ధైర్యానికి ఆధారం.

Nayanthara, Dhanush

నిజం మాత్రమే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ వివాదంలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నేను ధనుష్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుకున్నా, అతను స్పందించలేదు. అందుకే ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పే పరిస్థితి వచ్చింది” అన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించి, “మేము వాడినవి కేవలం బీటీఎస్ విజువల్స్ మాత్రమే. అయితే వాటిని కూడా వివాదానికి దారి తీసేలా చేశారు. ధనుష్ సినిమాతో మాకు ఉన్న అనుబంధం కారణంగా, ఆయన ఒప్పుకోవాలని ఆశించాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమ్ముడి గొడవపై మంచు విష్ణు క్లారిటీ.. ఏమన్నారంట!
  • 2 మా నాన్న దేవుడు.. కానీ ఆమె కోసమే పోరాడుతున్నా: మంచు మనోజ్

కానీ చివరకు పరిస్థితులు ఇంత దూరం వచ్చాయి. నేను అతనితో మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసా. కానీ అవి ఫలించలేదు” అని చెప్పారు. నయనతార తన బాధను వ్యక్తపరుస్తూ, “మన మధ్య ఏ సమస్య ఉందో కనీసం తెలుసుకోవాలని మాత్రమే కోరుకున్నా. మనం శత్రువులుగా ఉండే అవసరం లేదు. కానీ తప్పొప్పులను వివరించుకోవడం ముఖ్యం. నేను ఆయన సినిమాల పట్ల ఎప్పటికీ గౌరవం కలిగి ఉంటాను. కానీ ఈ ఘటన కొంచెం బాధ కలిగించింది.

ఎవరికి ఎలాంటి రైట్ ఉండాలో వారు నిర్ణయించుకోవచ్చు, కానీ సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అనవసరమైన ఉద్రిక్తతకు దారి తీసింది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనం బలహీనతలా అనిపిస్తుంది. నేను కేవలం సమస్యను క్లియర్ చేసుకోవాలని మాత్రమే కోరుకున్నా. ఇలాంటి విషయాలు భవిష్యత్‌లోనైనా చర్చల ద్వారా పరిష్కారం కావాలని కోరుకుంటున్నా” అని నయనతార (Nayanthara) తెలిపారు.

‘కూలీ’ నుండి రజినీకాంత్ బర్త్ డే ట్రీట్.. ‘చికిటు వైబ్’ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Nayantara
  • #Vignesh Shivan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

44 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version