Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కష్టాల్లో రాజా ది గ్రేట్ సినిమా ?

కష్టాల్లో రాజా ది గ్రేట్ సినిమా ?

  • August 29, 2017 / 06:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కష్టాల్లో రాజా ది గ్రేట్ సినిమా ?

టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో మన మాస్ మహా రాజా రవి తేజ ఒకడు. అయితే ఒకప్పుడు వరుస హిట్స్ తో మంచి ఊపు మీద దూసుకుపోయిన రవితేజ. ఈ మధ్య కాస్త వెనుక బడ్డాడు. అయితే కరియర్ పరంగానే కాకుండా, కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల్లో చిక్కుకున్న రవితేజ ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో దుమ్ము దులపాలని డిసైడ్ అయ్యాడు. అదే క్రమంలో ‘రాజా ది గ్రేట్’. ‘టచ్ చేసి చూడు’ అనే సినిమాలతో రవి దూసుకొస్తున్నాడు…ఇదిలా ఉంటే ఈ సినిమాలకు సంభందించి ప్రస్తుతం షూటింగ్ చాలా వేగం గా జరుగుతోంది. అనిల్ రావిపూడి దర్శకుడిగా దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న ‘రాజా ది గ్రేట్’ సినిమా రవితేజ అంధుడిగా నటించనున్నాడు. ఇటీవలే ‘రాజా ది గ్రేట్’ టీజర్ విడుదలై ఆ టీజర్ కు మంచి స్పందన కుడా వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు మ్యాటర్ ఇక్కడే మొదలయింది.

అదేమిటి అంటే….ఈ మూవీ కధ 1989లో హాలీవుడ్‌లో విడుదలైన ‘బ్లైండ్ ప్యూరీ’ సినిమా కు కాపీ అని ప్రచారం జరుగుతోంది. సినిమా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం…ఈ హాలీవుడ్ మూవీ లో హీరో ఓ యుద్ధంలో తన కంటిచూపు పోగొట్టుకుంటాడు. కంటిచూపు పోయినా తనకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధిస్తాడు. అలాగే ‘రాజా ది గ్రేట్’ సినిమాలో కూడా హీరో రవితేజ పుట్టకతో అంధుడు కాదని, పరిస్థితుల వలన గుడ్డివాడిగా మారుతాడనే టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాలో కీ పోయింట్ అదే అయినప్పటికీ చివరకు ఈ సినిమా కధనం బట్టే ఇది కాపీనా కదా అని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యేవరకూ చెప్పలేం ఈ సినిమా పరిస్థితి ఏంటో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #raja the great movie
  • #Ravi teja
  • #Ravi Teja Movies

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version