Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Neha Chowdary: వాళ్ళ టార్చర్ భరించలేకపోయేదాన్ని.. ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ నేహా షాకింగ్ కామెంట్స్..!

Neha Chowdary: వాళ్ళ టార్చర్ భరించలేకపోయేదాన్ని.. ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ నేహా షాకింగ్ కామెంట్స్..!

  • September 7, 2022 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Neha Chowdary: వాళ్ళ టార్చర్ భరించలేకపోయేదాన్ని.. ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ నేహా షాకింగ్ కామెంట్స్..!

‘బిగ్ బాస్ 6’ ఆదివారం నాడు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈసారి కూడా హౌస్లో గ్లామర్ కు కొరత లేదు. ఎందుకంటే ఈసారి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన 21 మంది కంటెస్టెంట్ లలో 11 మంది అమ్మాయిలే ఉన్నారు. వీళ్ళలో నేహా చౌదరి ఒకరు. ఈమె తెలియని వారంటూ పెద్దగా ఉండరు అనే చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా ఈమె యాంకర్ గా కొనసాగుతుంది.

ఫోక్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ మరోపక్క యాంకర్ గా కొనసాగేది. తిరుపతికి చెందిన ఈమె సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువతి. చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన నేహా… మహా న్యూస్, ఎన్ టీవీ, వనిత టీవీ, హెచ్ ఎం టీవీ, స్టార్ మ్యూజిక్ ఛానల్స్ లో పని చేసింది. ఐపీఎల్ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు అనే చెప్పాలి.ఇదిలా ఉండగా.. ఈమె బిగ్ బాస్ కు వెళ్లే ముందు ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

అందులో భాగంగా ఈమె కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. నేహా మాట్లాడుతూ.. “నేను చాలా చిన్న వయసులోనే చాలా ఫాస్ట్‌గా జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నా. సీనియర్స్‌తో కూడా పోటీ పడేదాన్ని. నా కోచ్‌ కూడా ప్రాక్టీస్‌ చేయించేప్పుడు నా సీనియర్స్‌తో చేయించేవారు.చదువు కునే రోజుల్లో నా సీనియర్‌ ఓ అమ్మాయి ర్యాగింగ్‌ పేరుతో నన్ను ఘోరంగా టార్చర్‌ చేసేది. ఆమెతో పాటు ఇంకొంత మంది నన్ను దారుణంగా టార్చర్‌ చేసేవాళ్లు.

నేను పడుకుని ఉంటే గట్టిగా గిచ్చి పారిపోయవారు. లేచి చూస్తే ఎవరూ కనబడే వాళ్ళు కాదు.ఎక్కడో దాక్కుని నవ్వుతూ ఉండేవారు. ఏదైనా ఈవెంట్‌ కోసం ట్రావెలింగ్‌ చేస్తున్న టైంలో కూడా నన్ను ఏడిపించేవారు. నాకిప్పటికీ గుర్తు…. నేను ట్రైన్‌లో అప్పర్ బెర్త్ లో పడుకుని ఉంటే.. కిందనుంచి పిన్నీసులతో, పుల్లలతో గుచ్చేవాళ్లు. నాకు బాగా ఏడుపొచ్చేది.ఆ టైంలో నాకు ట్రైన్ లో నుండి దూకేద్దాం అనుకునేదాన్ని. మా అమ్మతో మాత్రం చెప్పేదాన్ని కాదు. కానీ చాలా సార్లు చెప్పాలనిపించేది” అంటూ చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Bigg Boss Telugu
  • #Neha Chowdary

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

7 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

11 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

11 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

9 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Suyodhana Review in Telugu: సుయోధన సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version