Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Aditi Gautam: అదితి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

Aditi Gautam: అదితి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • August 24, 2023 / 10:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditi Gautam: అదితి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

2008లో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నేనింతే’ మూవీ మీ అందరికీ గుర్తుండొచ్చు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ సియా గౌతమ్. ఆమె అసలు పేరు అదితి గౌతమ్ కాగా.. సియా గౌతమ్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ మూవీలో సంధ్య అనే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘వేదం’ చిత్రంలో నటించింది సియా గౌతమ్.

అయితే ఆ సినిమా సక్సెస్ (Aditi Gautam) ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టలేదు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేకపోవడంతో ‘వేదం’ తర్వాత సియా గౌతమ్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే 2011లో కన్నడంలో ఓ సినిమా చేసిన సియాకు.. సుమారు 7 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ‘సంజూ’ మూవీ రూపంలో ఛాన్స్ దొరికింది. దీని తర్వాత ఆమెకు ఆఫర్లు రావడం మానేశాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తోన్న ఈ భామ..

ప్రస్తుతం తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తోంది. అలాగే ముంబైలో తన కుటుంబంతో కలిసి ఉంటోంది. అక్కడే వాళ్ల అన్నయ్యకు సంబంధించిన బిజినెస్‌లు కూడా చూసుకుంటోంది. మరోవైపు ఖాళీ దొరికనప్పుడల్లా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది గోపీచంద్ హీరోగా వచ్చిన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది.

తాజాగా అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లోకి షేర్ చేసింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించించింది అదితి గౌతమ్. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సంవత్సరం ప్రిబవరి నెలలో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వ్యాపారవేత్త మిఖాయిల్‌ పాల్కివాలాను పెళ్లి చేసుకుంది.

View this post on Instagram

A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial)

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Gautam
  • #Seiya Gautam

Also Read

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sonu Nigam and Mohammad Rafi: ఏఐ చేసిన మరో అద్భుతం ఈ వీడియో… ఇద్దరు స్టార్‌ సింగర్‌లు కలసి…

Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై కామెంట్స్‌.. ‘బిగ్‌బాస్‌’ శివజ్యోతి చిక్కుల్లో పడిందా?

Amrutham Serial: మరోసారి రిలీజ్‌కి రెడీ అయిన కల్ట్‌ కామెడీ సీరియల్‌… ఒక తరానికి ఎమోషన్‌

trending news

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

1 hour ago
Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

3 hours ago
Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

22 hours ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

DRAGON: ఎన్టీఆర్ నీల్.. బీస్ట్ మోడ్‌ మొదలైందా?

DRAGON: ఎన్టీఆర్ నీల్.. బీస్ట్ మోడ్‌ మొదలైందా?

3 hours ago
FAUJI: ‘కాంతార’ రూట్లో ప్రభాస్ ‘ఫౌజీ’.. ఇది మామూలు స్కెచ్ కాదు!

ADITYA 999: మోక్షజ్ఞ ఎంట్రీ.. టైమ్ మెషీన్‌లో చిక్కుకుందా?

NETFLIX: టాలీవుడ్ స్టార్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్.. ఆ ‘దోపిడీ’ ఇక చెల్లదు!

Priyadarshi: మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకాలనా….?? ఘాటుగా రిప్లై ఇచ్చిన దర్శి

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version