Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Deverakonda: ఓవైపు ‘నెపో’ విమర్శలు.. మరోవైపు ‘నెపో’ టాక్‌లు.. విజయ్‌కి ఏమైంది?

Vijay Deverakonda: ఓవైపు ‘నెపో’ విమర్శలు.. మరోవైపు ‘నెపో’ టాక్‌లు.. విజయ్‌కి ఏమైంది?

  • July 26, 2025 / 01:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: ఓవైపు ‘నెపో’ విమర్శలు.. మరోవైపు ‘నెపో’ టాక్‌లు.. విజయ్‌కి ఏమైంది?

మొన్నీమధ్యనే ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ నెపో హీరోల గురించి చురకలు అంటించాడు. ఆ మాటలు మిస్‌ ఫైర్‌ అయి విజయ్‌కి చురకలు అంటాయి అనుకోండి. ఇప్పుడు మరోసారి వారసత్వం గురించి మాట్లాడి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. తన కొత్త సినిమా ‘కింగ్డమ్‌’ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో నెపో విమర్శలు రావడం మొదలయ్యాయి.

Vijay Deverakonda

ఆనంద్‌ దేవరకొండ తన సోదరుడు విజయ్‌ దేవరకొండను చూసే సినిమాల్లోకి వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అతని కోసం విజయ్‌ సినిమా ప్రచారాలు చేస్తాడు అనేది తెలిసిన విషయమే. అయితే ఆనంద్‌ సినిమాల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వను అని విజయ్‌ దేవరకొండ అంటున్నాడు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో తన కుమారుడు సినిమాల్లోకి వచ్చినా ఇలాగే ఉంటానని చెప్పాడు. అంటే తన కొడుకుని సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు అని అర్థమవుతోంది.

Nepo talk by Vijay devarakonda

నటుడిగా ప్రయాణం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే ఆనంద్‌ సినిమాల్లోకి వస్తున్నా అని చెబితే.. ఇతర విషయాలను పట్టించుకోకుండా, నీపై నీకు నమ్మకం ఉంటేనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టు, లేదంటే వద్దు అని చెప్పేశా. ప్రారంభంలో కొంత కష్టమైనప్పటికీ ఇప్పుడు తనదైన శైలి కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అని తన తమ్ముడి విషయంలో తన విధానం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు విజయ్‌.

ఇదంతా విన్నాక విజయ్‌ ఇన్నాళ్లూ చేస్తున్న నెపో కామెంట్స్‌.. ఇప్పుడు ఆయనకు రిటర్న్‌ అవుతున్నాయి. ఎందుకంటే నెపో కిడ్స్‌, వాళ్ల కథల ఎంపిక, సినిమాల విషయంలో వారి తండ్రి ప్రమేయం లాంటి కామెంట్లు గతంలో విజయ్‌ నోట వచ్చాయి. ఇంట్లో ఇప్పటికే ఓ నెపో హీరోను పెట్టుకుని.. ఇంకో ఇంట్లోని వారసుల మీద కామెంట్‌ చేస్తావా అని కొన్ని రోజుల క్రితం విజయ్‌ మీద కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పుడు విజయ్‌ మాటలు వింటుంటే వాటికి కౌంటర్‌లా ఉంది.

సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #Vijay Deverakonda

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

2 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

59 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version