Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Anchor Shyamala: శ్యామల వీడియోపై నెటిజన్ల దారుణమైన కామెంట్స్!

Anchor Shyamala: శ్యామల వీడియోపై నెటిజన్ల దారుణమైన కామెంట్స్!

  • June 4, 2021 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Shyamala: శ్యామల వీడియోపై నెటిజన్ల దారుణమైన కామెంట్స్!

చాలా మంది సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేసి రకరకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. యాంకర్ శ్యామల కూడా ఇటీవల ‘ఏం చెప్పారు శ్యామల గారూ’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ తెరిచింది. ఈ ఛానెల్ లో రీసెంట్ గా హోమ్ టూర్ అంటూ తన ఖరీదైన విల్లాను చూపించింది. ప్రస్తుతం ఈ విల్లా నిర్మాణంలో ఉంది. దీన్ని మొత్తం పాలరాతితో నిర్మిస్తున్నారు. ఈ పాలరాతి భవనం కోసం చాలా వెతికమంటూ తన ఇల్లు మొత్తం వీడియోలో చూపించింది.

ఈ విల్లా నిర్మాణంలో ఉపయోగించే గ్రానైట్ కోసం ఎక్కడెక్కడో వెతికి మరీ తీసుకొచ్చినట్లు చెప్పింది శ్యామల. ఈ విల్లాను ఎలా డిజైన్ చేయబోతున్నారు..? ఎన్ని రూమ్స్ ఉండబోతున్నాయనే విషయాలను వీడియోలో వివరించింది శ్యామల. ఈ విల్లాలో రెండు హాల్స్, కిచెన్, బెడ్ రూమ్, చిల్డ్రన్ రూమ్ ఇలా చాలా రూమ్స్ ఉన్నాయి. వీటితో పాటు తన భర్త ఈ ఇంట్లో చిన్న బార్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పింది. ఈ విల్లాకు సంబంధించిన వీడియో అంతా బాగానే ఉన్నప్పటికీ..

ఈ వీడియోపై వస్తోన్న కామెంట్స్ చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. అందరూ కూడా యాంకర్ శ్యామల భర్త నరసింహ పేరుని ప్రస్తావిస్తూ కొట్టేసిన రూ.కోటి రూపాయలతోనే ఈ విల్లా నిర్మిస్తున్నారా..? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్యామల భర్తపై ఛీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర కోటి రూపాయలు తీసుకొని మోసం చేశాడంటూ ఓ మహిళ నరసింహపై కేసు పెట్టింది. ఆ విషయాన్నే ఇప్పుడు నెటిజన్లు ప్రస్తావిస్తూ శ్యామల వీడియోపై కౌంటర్లు వేస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shyamala
  • #Anchor Shyamala
  • #Narasimha
  • #Shyamala

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version